పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ హిట్ 3. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. ఈ మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. విశ్వక్సేన్ పాల్గొని మాట్లాడారు.