MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Videos
  • News

వార్తల వీడియోలు

ఫీచర్డ్ఎంటర్టైన్మెంట్న్యూస్ స్పోర్ట్స్ఆటో
టెక్నాలజీలైఫ్ స్టైల్ వైరల్ఇతర వీడియోలు

మరిన్ని వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu
Now Playing
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu

తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Pahalgam Attack: ఉగ్రదాడిపై బీజేపీ మైనారిటీ మోర్చా ఆందోళన | Jammu Kashmir | Asianet News Telugu
Now Playing
Pahalgam Attack: ఉగ్రదాడిపై బీజేపీ మైనారిటీ మోర్చా ఆందోళన | Jammu Kashmir | Asianet News Telugu

Pahalgam Attack: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబయిలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు వసీం ఆర్ ఖాన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. అమాయక పౌరులపై దాడిని తీవ్రంగా ఖండించిన వసీం ఆర్ ఖాన్.. ఈ ఘటనపై ప్రభుత్వానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Pahalgam Attack: ఉగ్ర దాడికి నిరసనగా PDF చీఫ్ మెహబూబా ముఫ్తి ర్యాలీ | Asianet News Telugu
Now Playing
Pahalgam Attack: ఉగ్ర దాడికి నిరసనగా PDF చీఫ్ మెహబూబా ముఫ్తి ర్యాలీ | Asianet News Telugu

Pahalgam Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) చీఫ్ మెహబూబా ముఫ్తి తీవ్రంగా స్పందించారు. అమాయక పర్యాటకులు, స్థానికులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. PDF అధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu
03:05
Now Playing
మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదికలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఓ మెకానిక్ షాప్ కి వెళ్లారు. ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని అతను చెప్పడంతో అధునాతన పరికరాలు అందించి ఉపాధి కల్పించాలని కలెక్టర్ ని ఆదేశించారు.

బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu
02:31
Now Playing
బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదికలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఓ బడ్డీకొట్టు దగ్గర ఆగారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఉపాధి కల్పించి సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.

PM Modi fire on Congress: వక్ఫ్ రూల్స్ స్వార్థానికి మార్చేసింది కాంగ్రెసే | Ambedkar Jayanti
37:09
Now Playing
PM Modi fire on Congress: వక్ఫ్ రూల్స్ స్వార్థానికి మార్చేసింది కాంగ్రెసే | Ambedkar Jayanti

కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ముస్లింల పట్ల నిజంగా కాంగ్రెస్ కి శ్రద్ధ ఉంటే ఆ పార్టీ నాయకుడిగా నియమించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ నివాళులర్పించారు. హర్యానాలోని హిసార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడాన్ని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచిందన్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన స్వార్థానికి వక్ఫ్ రూల్స్ మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా చేసుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు.

Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu
Now Playing
Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సడన్ గా బస్సు దిగి ఓ సెలూన్ లోకి వెళ్లారు. సెలూన్ యజమానితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నెలకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకున్నారు. అంతంత మాత్రంగానే ఆదాయం ఉంటోందని వారు చెప్పడంతో కొత్త సామగ్రి కొనుగోలు చేసి బహుమతిగా అందజేశారు . ఉండటానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu
Now Playing
Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. పిల్లలతో సరదాగా మాట్లాడి పెద్దయ్యాక ఏమవుతారని ప్రశ్నించారు. ఈ క్రమంలో చిన్నారి చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. తాను సీఎం అవుతానని చిన్నారి చెప్పిన సమాధానం విని.. 'నా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నావే' అంటూ నవ్వులు పూయించారు.

పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu
Now Playing
పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. తండ్రి బహుమతిగా ఇచ్చిన పదవిని అనుభవిస్తున్న కవితకి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే అర్హత ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఓడిపోగానే ఫామ్ హౌస్‌కి పరిమితమైన వారికి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు.

హిందూధర్మాన్ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి | Asianet Telugu
Now Playing
హిందూధర్మాన్ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి | Asianet Telugu

హిందూ ధర్మాన్ని కాలరాయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పుడు నోరుమెదపని వారంతా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 1748
  • 1749
  • 1750
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved