పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
పీరియడ్స్ మహిళలను ప్రతినెలా పలకరిస్తూనే ఉంటాయి. పీరియడ్స్‌లో వచ్చే నొప్పి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఈ పీరియడ్స్ సమయంలో సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల చాలారకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే రెగ్యులర్‌గా ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే ఆ ప్రదేశంలో దద్దుర్లు, అసౌర్యం కలుగుతుంది. అంతేకాదు.. అంతకన్నా పెద్ద సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.....