టాయిలెట్ లో కూడా ఫోన్ వాడుతున్నారా..? ఈ రోగాల బారిన పడవచ్చు...
ఫోన్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. కొంతమంది అయితే ఫోక్ ను వదిలి కొద్ది సేపు కూడా ఉండలేకపోతుంటారు.
ఫోన్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. కొంతమంది అయితే ఫోక్ ను వదిలి కొద్ది సేపు కూడా ఉండలేకపోతుంటారు. అందులోనూ టాయిలెట్ లో కూడా ఫోన్ ను వాడుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. టాయిలెట్ లో ఫోన్లను వాడే వారికి ఎన్నో రోగాలు వస్తాయి.