గట్టిగా ఇచ్చి పడెదాం అంటున్న కాజల్... ఎవరికో తెలుసా...?

ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఇంకా హుషారు అవుతుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. తాజాగా ఆమె సత్యభామ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈక్రమంలో ఈ సినిమా ఆడియో ఈవెంట్ లో హుషారుగా కనిపించింది బ్యూటీ.. షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. 
 
First Published May 16, 2024, 11:15 AM IST | Last Updated May 16, 2024, 11:15 AM IST