ఎన్ని సర్వేలు వచ్చినా.. జరిగేది ఇదే.. హీరో శివాజీ జోస్యం..

ఏపీలో గెలిచే పార్టీ ఏది అన్నదానిపై రకరకాల సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో టాలీవుడ్ యాక్టర్ శివాజీ డిఫరెంట్ కామెంట్స్ చేశారు. ఎన్ని సర్వేలు వచ్చినా.. గెలిచేది మాత్రం వారే అంటూ.. చెప్పారు. ఇంతకీ శివాజీ ఏమన్నారంటే..? 

Share this Video

సర్వెలెన్ని వచ్చినా... గెలిచేవారు డిసైడ్ అయ్యారంటున్నాడు టాలీవుడ్ యాక్టర్ శివాజి. సోషల్ మీడియాలో ఫైక్ సర్వేలు చాలా నడుస్తున్నాయని. వాటి చూసి అంచనాలకు రావల్సిన అవసరం లేదన్నారు. 

Related Video