Asianet News TeluguAsianet News Telugu

సంచలనం రేపిన సురేఖావాణి...డేటింగ్ మాత్రమే కాదు వంద ముద్దులు కూడా అంటూ కామెంట్స్...

సురేఖ వాణి కూతురు సుప్రిత తన తల్లి గురించి షాకింగ్‌ విషయం పెట్టింది. 

First Published Apr 18, 2023, 3:09 PM IST | Last Updated Apr 18, 2023, 3:10 PM IST

సురేఖ వాణి కూతురు సుప్రిత తన తల్లి గురించి షాకింగ్‌ విషయం పెట్టింది. ఆమె మనసులో మాటని ఎట్టకేలకు బహిర్గతం చేసింది. తల్లి డేటింగ్‌ సీక్రెట్‌ని వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది.