
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే
బాలకృష్ణ డైలాగులతో మంత్రి నారా లోకేష్ ప్రసంగం హాట్ టాపిక్‌గా మారింది.ప్రజా సమస్యలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు.“ఇక సమరమే” అంటూ రాజకీయ వేదికపై పోరాటానికి సిద్ధమని స్పష్టం చేసిన లోకేష్ మాటలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.