జీలకర్ర నీళ్లు (Cumin Water) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది సహజ వైద్య పద్ధతి. జీలకర్రలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జీలకర్రని నీటిలో నానబెట్టడం ద్వారా వాటి పోషకాలు నీటిలో కలుస్తాయి, దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలెంటో తెలుసుకుందాం..