Lemon Water: ఆరోగ్యానికి, అందానికి నిమ్మకాయ ఎంతో మంచిది. లెమన్ లో ఉంటే పలు రకాల విటమిన్లు, ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడుతాయి. అలాగే.. లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గుతారన్న విషయం అందరికీ తెలుసు. అయితే.. బరువు తగ్గడానికి నిమ్మరసం ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసుకోండి.