భార‌త్ దెబ్బ‌కు కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్

Share this Video

Operation Sindoor effect: పహల్గాం ఉగ్ర‌దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయినప్ప‌టికీ క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో భార‌త్ ను రెచ్చ‌గొట్టింది పాక్. ఆప‌రేష‌న్ సింధూర్ దెబ్బ‌తో ఇప్పుడు ఆ దేశం కాళ్ల బేరానికి వ‌చ్చింది. సింధూ జ‌లాల‌పై భార‌త్ కు లేఖ రాసింది.

Related Video