యాలకులు వంటలకు రుచి, సువాసన పెంచుతాయి. వాటిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతి రోజూ యాలకులు నానబెట్టిన నీళ్లను తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
Coconut Water During Pregnancy: బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో పాటు పలు ద్రవాలు అందించాలి. అందులో ప్రకృతి ప్రసాదించిన ద్రవాలలో కొబ్బరి నీరు ఒక్కటి. గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తల్లి, బిడ్డలకు కలిగే ప్రయోజనాలు.
నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అందుకే మనం చాలా రకాల వంటకాల్లో నెయ్యిని వాడుతుంటాం. అయితే నెయ్యిని డైరెక్ట్ గా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు అవేంటో ఇక్కడ చూద్దాం.
దాల్చిన చెక్కమంచి సువాసన ఉన్న మసాలా. దీనిని చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు.కొన్ని రకాల స్వీట్లు, బిర్యానీ తయారీలో కచ్చితంగా ఉండాల్సిందే. దీనిలో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
బెండకాయ నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఈ పోస్ట్‌లో చూద్దాం..
వెల్లుల్లిని మనం చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
Rose Water Benefits : ముఖం కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు ఈ ఫేషియల్ చేసుకుని నిద్రపోండి. ఉదయం లేచేసరికి చర్మానికి మెరుపు వస్తుంది. అది కూడా ఇంట్లోనే రోజ్ వాటర్ తో చేసుకునే షేషియల్స్ మీ కోసం.
జీలకర్ర ,సోంపుతో తయారయ్యే టీ ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలికా పానీయం. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది.
Jeera Water Benefits: జీలకర్ర ఆహారానికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రలోని ఔషద గుణాలు మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే జీలకర్రను నీళ్లతో కలిపి తీసుకుంటే.. మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయంట.
ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి. వీటిని రోజూ తినడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నిపుణుల ప్రకారం ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన అంజీర్ నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం.