Coconut water VS Lemon water: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
health-life Jun 07 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
కొబ్బరి నీళ్ళు
కొబ్బరి నీళ్ళు సహజమైన, ఆరోగ్యకరమైన పానీయం. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్ లే కాదు విటమిన్ సి, బి , యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
Image credits: Pexels
Telugu
కొబ్బరి నీళ్ళు ప్రయోజనాలు
కొబ్బరి నీళ్ళు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగితే, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
Image credits: Pexels
Telugu
నిమ్మరసం
నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు తక్షణమే దాహాన్ని తీర్చి శరీరానికి సరిపడ పోషకాలను అందిస్తాయి.
Image credits: Social Media
Telugu
నిమ్మరసం లాభాలు
నిమ్మరసం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Image credits: Social Media
Telugu
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కొబ్బరి నీళ్లను డైట్‌లో భాగం చేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఇక నిమ్మరసం కొవ్వును కరిగించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుచేస్తుంది.