MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Salt Water: ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..?

Salt Water: ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..?

Salt Water : మన ఆహారంలో అతి ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు లేని ఆహారం తినడం కష్టమే. అయితే..ఉప్పును కేవలం ఆహారంలో వేసుకుని తినటం మాత్రమే కాదు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఉప్పు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

1 Min read
Author : Rajesh K
Published : May 27 2025, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఉప్పు నీరు తాగడం వల్ల లాభాలు
Image Credit : unsplash

ఉప్పు నీరు తాగడం వల్ల లాభాలు

చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే ఉప్పునీరు తాగుతారు. కానీ అది శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుందో మీకు తెలుసా? దాని గురించి పూర్తి సమాచారం మీ కోసం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మెరుగైన జీర్ణవ్యవస్థ
Image Credit : Getty

మెరుగైన జీర్ణవ్యవస్థ

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

37
కాంతివంతమైన చర్మం
Image Credit : unsplash

కాంతివంతమైన చర్మం

ఉప్పు నీరు చర్మం, ఎముకలకు మేలు చేస్తుంది. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, ఎముకలను బలపరుస్తుంది.

47
మెరుగైన హైడ్రేషన్
Image Credit : google

మెరుగైన హైడ్రేషన్

 ఉదయాన్నే ఉప్పు నీరు తాగడం వల్ల హైడ్రేషన్ మెరుగుపడుతుంది. ఎక్కువ దాహంగా అనిపించదు. ఉప్పు నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

57
ఎనర్జీ లెవల్స్
Image Credit : Google

ఎనర్జీ లెవల్స్

ఉప్పు నీటిలో ఖనిజాలు, ఎంజైమ్‌లు ఉండటం వల్ల, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగితే మీ శక్తి పెరుగుతుంది. నిర్జలీకరణాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపడుతుంది.

67
నిద్రలేమికి చెక్
Image Credit : Getty

నిద్రలేమికి చెక్

నిద్ర లేమి సమస్య ఉన్నప్పుడు ఉప్పు నీరు తాగడం నిద్ర మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఉప్పు నీరు కొంతమందికి హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాని నిద్రలేమికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు.

77
వారు మాత్రం అస్సలు తాగొద్దు
Image Credit : freepik

వారు మాత్రం అస్సలు తాగొద్దు

అధిక రక్తపోటు (Hypertension), మూత్రపిండాల వ్యాధి (Kidney disease) ఉన్న రోగులు ఉప్పునీరు తాగకూడదు. వారి ఉప్పునీరు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు మరింతగా పెరగవచ్చు. అలాగే.. మూత్రపిండాల పనితీరును మరింతగా దెబ్బతీయవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Recommended image2
Salt: ఉప్పుని కేవలం వంటలకు మాత్రమే కాదు.. ఇతర ప్రయోజనాలెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved