Asia Cup BCCI: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ సహా అన్ని ఏసీసీ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. దీంతో పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.
IND W vs UAE W Highlights : ఆదివారం రంగిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా కప్ 2024 లో భారత్ 78 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.
Asia Cup 2023 Final: 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక... 6 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యాకి 3 వికెట్లు..
Asia Cup 2023 Final: టాస్ తర్వాత సరిగ్గా ఆట ప్రారంభించే సమయానికి వర్షం... ఆలస్యంగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్..
India vs Sri Lanka Asia Cup 2023 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక... ఇండియా - పాకిస్తాన్ మధ్య 9వ సారి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్..
ఆసియా కప్ ఫైనల్ కు ముందు యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్,తో టిమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బంగ్లాదేశ్ మీద ఓటమిపై శుభ్ మన్ గిల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. గిల్ కు యువరాజ్ సింగ్ కీలకమైన సూచన చేశాడు.
ఆసియా కప్ టోర్నమెంటులో ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైన పాకిస్తాన్ జట్టులో విభేదాలు పొడసూపాయి. శ్రీలంకపై మ్యాచులో ఓటమి పాలైన తర్వాత బాబర్ ఆజమ్ కు, షాహిన్ ఆఫ్రిదీకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
India vs Bangladesh: 49.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా.. 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న బంగ్లాదేశ్.. శుబ్‌మన్ గిల్ సెంచరీతో పోరాడినా దక్కని ఫలితం..