ఖోఖో వరల్డ్ కప్‌.. శ్రీలంక Vs జర్మనీ మ్యాచ్ Highlights: Kho Kho World Cup

Share this Video

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఖోఖో వరల్డ్ కప్ 2025 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. భారతదేశపు సంప్రదాయ ఆటగా ప్రారంభమైన ఖోఖో.. 2025లో తొలి ఖోఖో ప్రపంచకప్ ద్వారా గ్లోబల్ స్థాయికి ఎదిగింది. ఈ టోర్నీలో ప్రపంచం నలుమూలల నుంచి 29 టీంలు పాల్గొంటున్నాయి. కాగా, శ్రీలంక Vs జర్మనీ మహిళల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి.

Related Video