Asianet News TeluguAsianet News Telugu

సైనికులకు కాంగ్రెస్ వరాలు...ఐదెకరాలు, ఐదులక్షలు :ఉత్తమ్

దేశ సేవకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బార్డర్ లో పహారా కాస్తున్న సైనికులపై తెలంగాణ కాంగ్రెస్ వరాలు కురిపించింది. సైనికులు పదవీ విరమణ తర్వాత కూడా గౌరవంగా జీవించేలా చూస్తామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ హామీ  ఇచ్చారు. అలాగే సైన్యంలో వుండి ప్రమాదాలకు గురయ్యే వారికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆదుకుంటామని ఉత్తమ్ హామీనిచ్చారు. 

tpcc chief uttam talks about ex army soldiers
Author
Hyderabad, First Published Oct 27, 2018, 5:55 PM IST

దేశ సేవకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బార్డర్ లో పహారా కాస్తున్న సైనికులపై తెలంగాణ కాంగ్రెస్ వరాలు కురిపించింది. సైనికులు పదవీ విరమణ తర్వాత కూడా గౌరవంగా జీవించేలా చూస్తామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ హామీ  ఇచ్చారు. అలాగే సైన్యంలో వుండి ప్రమాదాలకు గురయ్యే వారికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆదుకుంటామని ఉత్తమ్ హామీనిచ్చారు. 

దేశంకోసం, దేశ ప్రజల కోసం పనిచేసే మాజీ సైనికులకు ప్లాట్లు, ఐదెకరాల పొలం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర గౌడ్ లైన్స్ ప్రకారం వీటిని అమలు చేస్తామని తెలిపారు. అలాగే వారు ఇళ్లు కట్టుకోడానికి కూడా రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. 

 ప్రభుత్వరంగ,  అనుబంధ సంస్థల ఉద్యోగ నియామకాల్లో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడ్డ సైనికలుకు ఆర్థిక సాయంతో చేయడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

తాను 16 ఏళ్లకే రక్షణ రంగంలో చేరానని ఉత్తమ్ తెలిపారు.  మిగ్‌21, 23 యుద్ధ విమానాలను నడిపానని వెల్లడించారు. సైన్యంలో పనిచేసినందున తనకు సైనికుల బాధలేంటో తెలుసని అందువల్లే వారి గురించి ఆలోచించి పార్టీ తరపున ఈ హామీలు ప్రకటించినట్లు తెలిపారు. 
  
 మరిన్ని వార్తలు

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

పొత్తులు: కాంగ్రెస్ అధిష్టానంపై నంది ఎల్లయ్య సంచలనం

ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్

రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios