హైదరాబాద్:  ఇతర పార్టీలతో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ నంది ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ అధికారంలోకి రావడానికి  పొత్తులు పెట్టుకొంటున్నారా అని ప్రశ్నించారు.

మహాకూటమి(ప్రజా కూటమి)తో పాత్తుల విషయమై ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నంది ఎల్లయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

పొత్తుల విషయమై  ఎందుకు ఎంపీలతో చర్చించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  పొత్తుల విషయమై  చర్చకు సంబంధించి తమ నియోజకవర్గాల గురించైనా కనీస సమాచారం ఇవ్వరా అంటూ నంది ఎల్లయ్య పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇష్టానుసారంగా పొత్తులు పెట్టుకోవడం వల్ల  పార్టీకి నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీకి లాభం చేసేందుకు పొత్తులు పెట్టుకొంటున్నారా... లేక నష్టం చేసేందుకు పొత్తులు పెట్టుకొంటున్నారో చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్

రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?