Asianet News TeluguAsianet News Telugu

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్‌కు ఉత్తమ్ కౌంటర్

ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూస్తారు కదా... అంటూ  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.

Tpcc chief Uttam kumar reddy reacts on minister KTR comments
Author
Hyderabad, First Published Oct 24, 2018, 5:30 PM IST


హైదరాబాద్:  ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూస్తారు కదా... అంటూ  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా కూటమి నేతలు సీట్లు పంచుకొంటే...రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ స్వీట్లు పంచుకొంటుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

స్వీట్లు ఎవరు పంచుకొంటారో చూద్దామని ఉత్తమ్ కేటీఆర్ కు ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తమ నేతల ఫోన్లను  అధికార పార్టీ ట్యాప్ చేయిస్తోందని  ఆయన ఆరోపించారు.ఈ విషయంలో కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహన్ని చూపుతున్నారని ఆయన ఆరోపించారు. 

పొత్తుల చర్చలు సాగుతున్నట్టు ఆయన చెప్పారు. త్వరలోనే పొత్తుల చర్చలు కొలిక్కి వస్తాయని ఆయన ప్రకటించారు.నవంబర్ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటించినా సరిపోతోందన్నారు.  30 రోజుల పాటు ప్రచారం  నిర్వహిస్తే ఇబ్బందులు ఉ:డవన్నారు.

సంబంధిత వార్తలు

పొత్తులు: కాంగ్రెస్ అధిష్టానంపై నంది ఎల్లయ్య సంచలనం

ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్

రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios