కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  అతి తక్కువ ఓట్ల మెజారిటీతో  చాలా మంది అభ్యర్థులు  అసెంబ్లీలో అడుగుపెట్టారు.అతి తక్కువ ఓట్లతో సిరిసిల్ల నుండి  కేటీఆర్ 2009 ఎన్నికల్లో  విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

1952లో హుజూరాబాద్ స్థానంలో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి జె. వెంకటేశం కాంగ్రెస్ అభ్యర్థి జగన్నాథంపై 162 ఓట్లతో  విజయం సాధించారు. 1962లో బుగ్గారం అసెంబ్లీ స్థానం నుండి  ఇండిపెండెంట్ అభ్యర్థి నారాయణరెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రెడ్డిపై  314 ఓట్లతో విజయం సాధించారు.

1985లో జరిగిన ఎన్నికల్లో మెట్‌పల్లి నుండి  ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొమిరెడ్డి రాములుపై  బీజేపీ  అభ్యర్థిగా పోటీ చేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు 372 ఓట్లతో  విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో కొమిరెడ్డి రాములుకు  14,614 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్ రావుకు 14,986 ఓట్లు లభించాయి.

1989లో ఇందుర్తి అసెంబ్లీ స్థానం నుండి  సీపీఐ అభ్యర్థి దేశిని చినమల్లయ్య తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లుపై 557 ఓట్లతో విజయం సాధించారు.

1989లో  కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో   జలపతిరావు తన సమీప టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రావుపై 427 ఓట్లతో విజయం సాధించారు.1989లో  సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి  సీపీఐఎంఎల్ జనశక్తి అభ్యర్థి (ఇండిపెండెంట్)  ఎన్వీ కృష్ణయ్య తన ఇండిపెండెంట్ అభ్యర్థి పాపారావుపై524 ఓట్లతో విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో  సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ అభ్యర్థి కేటీఆర్ తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 176 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికలకు ముందు సిరిసిల్ల టీఆర్ఎస్ ఇంచార్జీగా కేకే మహేందర్ రెడ్డి ఉండేవారు. ఎన్నికల సమయంలో కేటీఆర్ ను కేసీఆర్ ఎన్నికల బరిలోకి దించడంతో  మహేందర్ రెడ్డి  ఈ ఎన్నికల్లో  పోటీ చేశారు. కేటీఆర్,  కేకే మహేందర్ రెడ్డి మధ్య  నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ జరిగింది.

సంబంధిత వార్తలు

సూర్యాపేట కూటమి అభ్యర్థి దామోదర్ రెడ్డి 'సంచీ' సెంటిమెంట్

ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ వాహనమే ఎందుకు వాడుతారంటే

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?