Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేట కూటమి అభ్యర్థి దామోదర్ రెడ్డి 'సంచీ' సెంటిమెంట్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట  అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి  పోటీ చేస్తున్నారు

why ramreddy damodar reddy using hand bag for election campaign
Author
Hyderabad, First Published Dec 1, 2018, 5:38 PM IST


నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట  అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి  పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి  అపద్దర్మ మంత్రి  జగదీష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్ రావు  బరిలో నిలిచారు.

తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ స్థానాల నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇప్పటికే  ఏడు దఫాలు పోటీ చేశారు. ప్రస్తుతం ఎనిమిదో దఫా ఆయన బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

30 ఏళ్ల క్రితం  రాంరెడ్డి దామోదర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ తరపున తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.ఆ సమయంలో  తన చేతికి ఓ సంచి వేసుకొని ప్రచారానికి బయలుదేరేవాడు.

ఆ సంచిలో  కళ్లజోడు, మందు బిళ్లలు,  వాటర్ బాటిల్, నోట్ బుక్, పెన్ను కూడ ఉంచుకొనేవారు.తొలిసారిగా ఎన్నికల ప్రచార సమయంలో  ఉపయోగించిన సంచి సెంటిమెంట్   దామోదర్ రెడ్డికి కలిసి వచ్చింది. 

ఆ తర్వాత ప్రతి ఎన్నికల సమయంలోనూ కూడ దామోదర్ రెడ్డి తన చేతికి సంచిని వేసుకొని ఎన్నికల ప్రచారాన్ని  నిర్వహించేవారు. దామోదర్ రెడ్డి తన చేతి సంచిలో బాంబులు, రివాల్వర్ వెంటేసుకొని తిరుగుతాడని ఆయన ప్రత్యర్థులు ఆయనపై  ప్రచారం చేసేవారు.

కానీ, తన సంచిలో  అలాంటివి ఏమీ ఉండవని ఆయన పలు మార్లు స్పష్టం చేశారు.. ఈ దఫా కూడ ఎన్నికల ప్రచారానికి దామోదర్ రెడ్డి తన చేతి సంచితో ఎన్నికల ప్రచారాన్ని  నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో  ఢిల్లీలో  ఈ చేతి సంచిని కొనుగోలు చేస్తుంటారు. ఈ దఫా దామోదర్ రెడ్డి సెంటిమెంట్  ఫలిస్తోందో లేదో చూడాలి..

సంబంధిత వార్తలు

ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ వాహనమే ఎందుకు వాడుతారంటే

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

Follow Us:
Download App:
  • android
  • ios