Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి: రాహుల్‌‌తోనే తేల్చుకొనేందుకు కోదండ రెడీ

సీట్ల సర్ధుబాటు విషయంలో  కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీజేఎస్ చీఫ్ కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ఈ విషయాన్ని చర్చించాలని భావిస్తున్నారు.
 

Seat sharing: TJS chief M Kodandaram to talk to Rahul Gandhi
Author
Hyderabad, First Published Oct 31, 2018, 3:57 PM IST


హైదరాబాద్: సీట్ల సర్ధుబాటు విషయంలో  కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీజేఎస్ చీఫ్ కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ఈ విషయాన్ని చర్చించాలని భావిస్తున్నారు.

తెలంగాణలో  టీఆర్ఎస్‌ను  గద్దె దించేందుకు  కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ప్రజా కూటమిగా ఏర్పడ్డాయి.  టీజేఎస్‌ కోరినన్ని సీట్లు ఇవ్వకుండా  కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  టీజేఎస్  అభిప్రాయపడుతోంది. ఈ విషయాలను  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో చర్చించేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ను కూడ టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కోరినట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి కూటమిలో పెద్దన్న పాత్ర ఇస్తే  ఆ పార్టీ తమకు కేవలం 8 నుండి 10 సీట్లు మాత్రమే కేటాయించేందుకు సానుకూలతను వ్యక్తం చేయడంపై  టీజేఎస్  నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం నాడు  టీజేఎస్  కోర్ కమిటీ  ప్రజా కూటమి నేతలతో సీట్ల సర్ధుబాటు విషయమై చర్చించారు. సీట్ల సర్దుబాటు విషయమై ఎఐసీసీ నేతలతో కోదండరామ్ చర్చించాలని కోర్ కమిటీ సూచించింది.దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ తో కోదండరామ్  కూటమిలో సీట్ల సర్ధుబాటు విషయమై చర్చించారు. 


సంబంధిత వార్తలు

నవంబర్ రెండున జాబితా విడుదల: ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఇంతే

 

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios