తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలను నిలువరించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి అక్రమంగా మద్యం, డబ్బు సరఫరా జరక్కుండా వాహనాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.  సామాన్యులను మొదలుకుని వీఐపి వాహనాలను సైతం పోలీసులు వదలడం లేదు. 

తాజాగా బిజెపి నాయకులు, శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రయాణిస్తున్న కారును ఆపి పోలీసులు తనిఖీ చేపట్టారు. నల్గొండ జిల్లాలో బిజెపి పార్టీ తరపున  ప్రచారం నిర్వహించి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా భూదాన్ పొచంపల్లి వద్ద పరిపూర్ణానంద కారును పోలీసులు ఆపారు. అందులో తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్దంగా  ఏమీ లేకపోవడంతో వదిలిపెట్టారు.

గతంలో సిద్దిపేటలో ఏకంగా మంత్రి హరీష్ రావు కారును కూడా ఆపి పోలీసులు ఇలాగే తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా మరో బిజెపి నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు కారును కూడా హైదరాబాద్ లో తనిఖీ చేశారు. నిబంధనల్లో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

వీడియో

మరిన్ని వార్తలు

హరీష్ కారులో తనిఖీలు చేపట్టిన పోలీసులు....

ఆరుగురు ఎపి ఇంటలిజెన్స్ అధికారులు దొరికారు: రజత్ కుమార్

ఏపి ఇంటలిజెన్స్ తో తెలంగాణలో చంద్రబాబు కుట్రలు...సాక్ష్యాలివే...: కేటీఆర్

వారు ఎలక్షన్ కోడ్ పాటించడంలేదు...సీఈవోకు మహాకూటమి నేతల ఫిర్యాదు

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?