Asianet News TeluguAsianet News Telugu

హరీష్ కారులో తనిఖీలు చేపట్టిన పోలీసులు....

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
 

police search minister harish car
Author
Siddipet, First Published Oct 31, 2018, 7:49 PM IST

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

ఎన్నికల ప్రచారంలో ఓటర్లను మద్యం, డబ్బులు పంచి ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉన్నందున పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో అక్రమంగా మద్యం, డబ్బులు తరలిస్తే వాటిని స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా ఇవాళ పోలీసులు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కారును తనిఖీ చేశారు. హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం పాల్గొన్న హరీష్ సిద్దిపేటకు తిరుగి వస్తుండగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. అందరి వాహనాలతో పాటు మంత్రి వాహనంలో కూడా తనిఖీ చేశారు. అయితే అందులో ఎలాంటి అక్రమ వస్తువులు లేకపోవడంతో వదిలిపెట్టారు. ఈ  తనిఖీలు చేపడుతున్న పోలీసులకు మంత్రి సహకరించారు.

police search minister harish car 

అయితే కేవలం ప్రతిపక్ష నాయకుల వాహనాలనే పోలీసులు టార్గెట్ చేసుకుని తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో మంత్రి కారును ఆపి పోలీసులు తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు

ఆరుగురు ఎపి ఇంటలిజెన్స్ అధికారులు దొరికారు: రజత్ కుమార్

ఏపి ఇంటలిజెన్స్ తో తెలంగాణలో చంద్రబాబు కుట్రలు...సాక్ష్యాలివే...: కేటీఆర్

వారు ఎలక్షన్ కోడ్ పాటించడంలేదు...సీఈవోకు మహాకూటమి నేతల ఫిర్యాదు

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios