Asianet News TeluguAsianet News Telugu

ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్ పై ఎమ్మెల్యే రసమయి బాలకిషణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

mla rasamayi balakishan interesting comments
Author
Karimnagar, First Published Sep 5, 2019, 6:15 PM IST


కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు టీచర్స్ డే ఉత్సవంలో రసమయి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి ఈటల రాజేందర్ జాగ్రత్తగా మాట్లాడాలని నవ్వుతూ చెప్పినా కూడ రసమయి మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 మెరిట్ ఉన్నవారే రాజకీయాల్లో ఉండాలి.... కానీ, మెరిట్ లేని వాళ్లు కూడ రాజకీయాల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి ఈటల రాజేందర్  కు తనకు నిజాలు మాత్రమే మాట్లాడడం వచ్చు... కడుపులో ఏమీ దాచుకోమన్నారు. అబద్దాలు మాట్లాడడం తమకు చేతకాదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఉద్యమంలో కొట్లాడినోళ్లం మాకు నిజాలు మాట్లాడడమే తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రి ఈటల రాజేందర్ నవ్వుతూనే  రసమయి బాలకిషన్ కు సూచించారు. ఏమీ కాదన్నా అని రసమయి బాలకిషన్ చెప్పారు.

గత మాసంలో కరీనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన  సమావేశంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ను కుదుపేశాయి. ఈ తరుణంలో రసమయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
 

సంబంధిత వార్తలు

పావులు కదుపుతున్నారు: హరీష్ పై విజయశాంతి సంచలన ప్రకటన

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

ఈటల రాజేందర్ పై కేసీఆర్ వెనక్కి: మంత్రివర్గ విస్తరణపై సందేహాలు

ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: ఎంపీ లక్ష్మీకాంతరావు బాసట

మంత్రి ఈటల రాజేందర్ సేఫ్: వెనక్కి తగ్గిన కేసీఆర్

ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్

టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?

Follow Us:
Download App:
  • android
  • ios