Kavitha Protest Viral: ధర్నా చేస్తున్న కవితను రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు

Share this Video

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, రైతుల ఇబ్బందులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలుపుతూ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Related Video