Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి: ప్రజా కూటమి నుండి బయటకు వెళ్లబోం: చాడ

మహా కూటమి( ప్రజా కూటమి) నుండి తాము బయటకు వెళ్లబోమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. 

I will contest from Husnabad assembly segment says cpi state secretary chada venkat reddy
Author
Karimnagar, First Published Oct 23, 2018, 1:28 PM IST


కరీంనగర్: మహా కూటమి( ప్రజా కూటమి) నుండి తాము బయటకు వెళ్లబోమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. 

మంగళవారం నాడు ఆయన  కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం చర్చలు కొనసాగుతున్నాయని  ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు గాను  తాము కూటమిలోనే కొనసాగుతామని ఆయన  ప్రకటించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  హుస్నాబాద్ నుండే తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.  హుస్నాబాద్‌ను వదిలేసి రామగుండం నుండి తాను పోటీ చేయబోనని చాడ స్పష్టం చేశారు. 

మహాకూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సీపీఐ, టీజేఎస్ కోరుతున్న సీట్ల విషయంలో కాంగ్రెస్ ఇంకా  తన వైఖరిని స్పష్టం చేయలేదు. దీంతో  సీట్ల సర్ధుబాటు విషయమై  టీజేఎస్, సీపీఐలు  అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

సర్దుకుపోదాం, సీట్లపై ఆశలొద్దు: టీటీడీపీ నేతలతో చంద్రబాబు

ఆ సీట్లు వదులుకోవద్దు: తెలంగాణ నేతలకు బాబు సూచన

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios