హైదరాబాద్: భార్యను నిత్యం  వేధింపులకు గురి చేస్తూ ఆమె  కూతురితో కూడ అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను బుధవారం నాడు హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిపై 498 ఎ, ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారంగా మౌలాలి ఆర్టీసీ కాలనీలో  మహహ్మద్ హఫీజ్ నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా అతను పనిచేస్తున్నాడు. భర్త నుండి విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలున్న తల్లిని  అతను ఆరు మాసాల క్రితం వివాహం చేసుకొన్నాడు.

ముగ్గురు పిల్లలను వివాహిత తన పుట్టింట్లోనే ఉంచి భర్తతో మౌలాలిలో ఉంటుంది. అయితే మూడు మాసాలుగా హఫీజ్  మద్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురి చేసేవాడు.  ఈ నెల 6వ తేదీన తల్లిని చూసేందుకు వివాహిత పెద్ద కూతురు మౌలాలికి వచ్చింది.  కూతురు ముందే  హఫీజ్ భార్యను కొట్టాడు. 

ఆ తర్వాత భార్య లేని సమయంలో  బాలికతో  హఫీజ్  అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని అప్పుడే ఇంట్లోకి వచ్చిన భార్య చూసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అప్పటి నుండి  అతను పరారీలో ఉన్నాడు. హఫీజ్  ఆచూకీని కనిపెట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

సంబంధత వార్తలు

యువతితో డాక్టర్ శృంగారం: ఆమె కాదని తెలిసి ఏం చేశాడంటే.....

నిద్రిస్తున్న వివాహితపై అత్యాచారయత్నం, శిక్ష విధింపు

ఆసుపత్రిలోనే భార్యపై భర్త లైంగిక దాడి, హత్యాయత్నం

భర్త దుబాయ్‌లో, ప్రియుడితో రాసలీలలు: చివరికిలా...

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా.