Asianet News TeluguAsianet News Telugu

నిద్రిస్తున్న వివాహితపై అత్యాచారయత్నం, శిక్ష విధింపు

దుబాయ్‌లో నిద్రిస్తున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు శిక్ష విధించింది.  
 

Man charged in Dubai with raping woman while she slept
Author
Dubai - United Arab Emirates, First Published Apr 24, 2019, 2:56 PM IST

దుబాయ్: దుబాయ్‌లో నిద్రిస్తున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు శిక్ష విధించింది.  

దుబాయ్‌లోని అల్‌బదా ప్రాంతంలోని ఓ విల్లాలో భర్తతో కలిసి ఓ వివాహిత నివాసం ఉంటుంది.  బంధువుల ఇంట్లో పార్టీకి వెళ్లింది. తెల్లవారుజాము వరకుఆమె అక్కడే ఉంది. ఆ తర్వాత తన గదికి చేరుకొని పడుకొంది.  ఇదే అదనుగా  భావించిన ఓ 23 ఏళ్ల యువకుడు రహస్యంగా ఆమె గదిలోకి  చేరుకొన్నాడు.

నిద్రపోతున్న ఆమెను బలవంతంగా అనుభవించేందుకు ప్రయత్నించాడు. ఎవరో తనపై ఉన్నట్టు అన్పించి బాధితురాలు కళ్లు తెరిచింది. దీంతో నిందితుడు ఆమెపై నుండి లేచి పారిపోయాడు. నిందితుడిని  బాధితురాలు వెంటాడింది. కానీ ఆ యువకుడు మాత్రం దొరకలేదు.

భర్త రాగానే  ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువకుడికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే యువతిపై అత్యాచారానికి ప్రయత్నించినట్టుగా తేలింది.  గత ఏడాది ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ ఘటనలో నిందితుడు తప్పు చేసినట్టుగా కోర్టు నిర్ధారించింది. నిందితుడికి జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

ఆసుపత్రిలోనే భార్యపై భర్త లైంగిక దాడి, హత్యాయత్నం

భర్త దుబాయ్‌లో, ప్రియుడితో రాసలీలలు: చివరికిలా...

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా.

Follow Us:
Download App:
  • android
  • ios