మాస్కో:తనను మోసం చేసిందని తనతో డేటింగ్ చేస్తున్న ట్రాన్స్ జెండర్‌ను ఓ డాక్టర్ అత్యంత కిరాతకంగా  హత్య చేశాడు. ట్రాన్స్ జెండర్ శరీర బాగాలను ఓవెన్‌లో ఉడకబెట్టాడు.  మరికొన్ని అవయవాలను వాసన రాకుండా రసాయనాలు పూసి తన ఇంట్లోనే భద్రపర్చాడు. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకొంది.

రష్యాలో మికైల్  తికొనోవ్ అనే అనే డాక్టర్  నైనా అనే యువతితో కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్నాడు. ఒక రోజున  ఆ యువతి డాక్టర్ మికైల్‌ను తన ఫ్లాట్‌కు పిలిచింది.ఫ్లాట్‌లో ఇద్దరూ మద్యం సేవించారు. ఆ తర్వాత వీరిద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో డాక్టర్ మికైల్‌కు నైనా అమ్మాయి కాదనే విషయం తెలిసింది.  

ఈ విషయమై ఆమెను నిలదీశాడు. ఓ ట్రాన్స్‌జెండర్ తనను మోసం చేసిందనే విషయాన్ని  డాక్టర్ జీర్ణించుకోలేకపోయాడు.  తాను పూర్తిగా అమ్మాయిగా మారిపోయినట్టుగా  ఆమె డాక్టర్‌ను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, డాక్టర్ కోపంతో నైనాను గొంతు నులిమి చంపేశాడు. 

ఆమె శరీర భాగాలను వేరువేరు చేసి చిన్న చిన్న అవయవాలను టాయిలెట్‌లో పడేశాడు.మిగిలిన భాగాలను ఓవెన్‌లో పెట్టి ఉడకబెట్టాడు. యువతి తల, కొన్ని అవయవాలను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి  కట్ చేశాడు.  వాటిని తన ఇంట్లోనే ఉంచాడు.  

యువతి తల్లి పిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. యువతి తల వెన్నెముకతో మికైల్ ఇంట్లోనే దొరికినట్టు, వాసన రాకుండా అవయవాలకు ఉప్పు రాసినట్టు పోలీసులు గుర్తించారు... పోలీసులకు నేరస్థుడు మికైల్ అని తెలిసింది. మికైల్‌కు దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

సంబంధిత వార్తలు

నిద్రిస్తున్న వివాహితపై అత్యాచారయత్నం, శిక్ష విధింపు

ఆసుపత్రిలోనే భార్యపై భర్త లైంగిక దాడి, హత్యాయత్నం

భర్త దుబాయ్‌లో, ప్రియుడితో రాసలీలలు: చివరికిలా...

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా.