చిత్తూరు: ఆసుపత్రిలోనే భార్యపై భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెపై హత్యాయత్నానికి దిగాడు. తీవ్రంగా గాయాలపాలైన బాధితురాలు అదే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

చిత్తూరు జిల్లా యాదమరి మండలం పీసీ కండ్రిగకు చెందిన నంద, పద్మకు నలుగురు పిల్లలున్నారు.  ఈ నలుగురిలో  ఓ కూతురుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. దీంతో  చిన్నారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చిన్న పిల్లల వార్డులో చిన్నారిని ఉంచి చికిత్స చేయిస్తున్నారు. 

ఆదివారం నాడు నంద పని నుండి  నేరుగా ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే నంద బాగా మద్యం తాగాడు.  ఆసుపత్రిలోని చిన్ప పిల్లల వార్డులోకి చేరుకొని  తన కోర్కె తీర్చాలని భార్యను వేధించాడు. భార్య ససేమిరా అంది.

అయినా అతను ఊరుకోలేదు. ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులోనే భార్యతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తట్టుకోలేక ఆమె ఆసుపత్రి బయటకు వచ్చింది. ఆసుపత్రి మేడ మెట్లపై  నంద లైంగిక వాంఛ తీర్చుకొన్నాడు.  ఆ తర్వాత భార్యపై తీవ్రంగా గొడవ పెట్టుకొన్నాడు. ఆమెను కొట్టాడు. భార్య ప్రైవేట్ బాగాల్లో గాయపర్చాడు. ఆమెను హత్య  చేసేందుకు యత్నించాడు.

స్పృహ కోల్పోయిన భార్య  ఆసుపత్రి మేడ మెట్లపైనే పడిపోయింది.  రాత్రంతా ఆమె అక్కడే పడిపోయింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  నంద కూతురు ఉదయం పూట ఆసుపత్రిలోని అన్ని వార్డులను వెతుకింది. 

చివరకు  ఆసుపత్రి మెట్లపై తల్లి స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని చూసి ఆసుపత్రి వర్గాలకు సమాచారం  ఇచ్చింది. దీంతో బాధితురాలిని అదే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి నందను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

భర్త దుబాయ్‌లో, ప్రియుడితో రాసలీలలు: చివరికిలా...

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా.