Asianet News TeluguAsianet News Telugu
268 results for "

Covaxin

"
2 out of 3 Made in India Covid-19 vaccines are from Hyderabad: KTR2 out of 3 Made in India Covid-19 vaccines are from Hyderabad: KTR

Telangana: మూడింటిలో రెండు టీకాల త‌యారీ ఇక్క‌డే.. లైఫ్ సైన్సెస్ రంగంలో హైద‌రాబాద్ కీల‌క పాత్ర: కేటీఆర్‌

Telangana: టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌నీ, దేశంలో తయారైన 3 కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో 2 హైదరాబాద్ నగరంలోనే పుట్టాయనీ, ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్‌) అన్నారు.
 

Telangana Feb 24, 2022, 5:20 PM IST

Study will be done for the first time in the country by combining three vaccines, Bharat Biotech company sought permissionStudy will be done for the first time in the country by combining three vaccines, Bharat Biotech company sought permission

మూడు వ్యాక్సిన్‌లను కలపడం ద్వారా దేశంలోనే మొదటిసారిగా అధ్యయనం.. భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి..

మూడు వేర్వేరు గ్రూపులపై ఈ అధ్యయనంలో ఒకే వ్యక్తికి మొదట కోవాక్సిన్ తరువాత కోవిషీల్డ్ ఒక డోస్ ఇవ్వబడుతుంది. సూది అవసరం లేని నాసల్ టెక్నిక్ ద్వారా కోవాక్సిన్ ఇవ్వబడుతుంది. ఇటీవల, భారత్ బయోటెక్ కంపెనీ ICMR సహకారంతో ఈ  నాసల్  వ్యాక్సిన్‌ను సిద్ధం చేసింది.
 

Health Feb 8, 2022, 4:55 AM IST

reddys lab proposed to centre that allow sputnik light as booster dosereddys lab proposed to centre that allow sputnik light as booster dose

బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్.. ప్రభుత్వానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతిపాదన

భారత్ దేశంలో బూస్టర్ డోసుగా త్వరలో స్పుత్నిక్ లైట్ రానున్నది. ఇప్పటికే ఈ టీకాను అత్యవసర వినియోగ సమయంలో పంపిణీ చేయడానికి అనుమతులు ఉన్నాయి. తాజాగా, స్పుత్నిక్ వీ టీకా కోసం స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్ డోసుగా అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ దరఖాస్తు పెట్టుకుంది. దీనిపై ఇంకా భారత ప్రభుత్వ రెగ్యులేటరీ స్పందించాల్సి ఉన్నది. 
 

NATIONAL Feb 6, 2022, 4:08 PM IST

India Gives Nod To Bharat Biotechs Nasal COVID Booster To Conduct TrialsIndia Gives Nod To Bharat Biotechs Nasal COVID Booster To Conduct Trials

Coronavirus: భార‌త్ బ‌యోటెక్ ఇంట్రానాస‌ల్ కోవిడ్ టీకా.. ట్ర‌య‌ల్స్ కు గ్రీన్ సిగ్న‌ల్ !

Coronavirus: హైద‌రాబాద్ చెందిన క‌రోనా వ్యాక్సిన్ త‌యారీదారు భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేస్తున్నఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోస్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమ‌తి ఇచ్చింది. బూస్ట‌ర్ డోసు థ‌ర్డ్ స్టేజ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్  నిర్వ‌హించేందుకు డీసీజీఐ నిపుణుల క‌మిటీ ఆదేశాలు జారీ చేసింది.
 

NATIONAL Jan 28, 2022, 4:08 PM IST

Children born in 2005, 2006, 2007 eligible for COVID vaccination under 15-18 age category: Health MinistryChildren born in 2005, 2006, 2007 eligible for COVID vaccination under 15-18 age category: Health Ministry

Vaccination for Children: ఇక వారు కూడా వ్యాక్సినేషన్ కు అర్హులే..

Vaccination for Children: దేశంలో కరోనా విజృంభన‌తో ప్ర‌భుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India). దీనితో ఇప్పటివరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే.. 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారని తెలిపింది. ఈ త‌రుణంలో.. చిన్న పిల్లల టీకా పంపిణీకి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. జనవరి 2023 నాటికి 15 ఏళ్లు నిండిన వారు 15-18 ఏళ్లలోపు వ్యాక్సిన్‌కు అర్హులని  ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేరకు అదనపు కార్యదర్శి  మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలకు విడుదల చేసింది.

NATIONAL Jan 28, 2022, 11:07 AM IST

Covishield Covaxin get regular market approval by dcgi for use in adult populationCovishield Covaxin get regular market approval by dcgi for use in adult population

కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల మార్కెట్ విక్రయానికి అనుమతి..

భారత్‌లో వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్ (Covaxin), కోవిషీల్డ్ (Covishield) టీకాలది కీలక పాత్ర. అయితే తాజాగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. 

NATIONAL Jan 27, 2022, 5:12 PM IST

covishield covaxin gets regular market approvals from dcgicovishield covaxin gets regular market approvals from dcgi

ఇక ప్రైవేట్ క్లినిక్‌లు, హాస్పిటళ్లలోనూ టీకాలు!.. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లకు మార్కెట్ విక్రయానికి అనుమతులు

కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ టీకాలకు అత్యవసర సమయంలో వినియోగానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. తాజా అనుమతులను కొన్ని షరతులతో కలిపి ఇచ్చింది. ఈ నిర్ణయంతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు క్లినిక్‌లు, హాస్పిటళ్లలో వయోజనులకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. దీంతో కావాల్సిన వారూ తమకు ఇష్టం ఉన్న హాస్పిటల్ వెళ్లి ఈ రెండింటిలో కోరిన టీకాను బూస్టర్ డోసుగా వేసుకునే వెసులుబాటు కలుగనుంది.

NATIONAL Jan 27, 2022, 4:57 PM IST

Two vaccinations in half an hour gaap for a ninth class student in West BengalTwo vaccinations in half an hour gaap for a ninth class student in West Bengal

తొమ్మిదో తరగతి విద్యార్థికి అరగంటలో రెండు టీకాలు.. ఎలా అయిందంటే...

పాఠశాల గేటు వద్ద తిరుగుతున్న విద్యార్థిని వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నాడనుకున్న పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలికి తీసుకెళ్లారు. vaccination వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఖంగుతిన్నారు. 

NATIONAL Jan 20, 2022, 12:15 PM IST

covishield covaxin recommended for regular market with certain conditionscovishield covaxin recommended for regular market with certain conditions

ఇక బహిరంగ మార్కెట్లోకి కొవిషీల్డ్, కోవాగ్జిన్.. షరతులు వర్తిస్తాయి..

ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్ సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్పులను డీసీజీఐకి పంపించనున్నారు. 

NATIONAL Jan 20, 2022, 7:50 AM IST

Excitement of teenagers in vaccination .. First dose for 42% of people in 11 days ..Excitement of teenagers in vaccination .. First dose for 42% of people in 11 days ..

వ్యాక్సినేష‌న్ లో టీనేజ‌ర్ల ఉత్సాహం.. 11 రోజుల్లో 42 శాతం మందికి ఫ‌స్ట్ డోసు..

వ్యాక్సినేష‌న్ (vaccination)లో టీనేజ‌ర్లు (teenagers) ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి టీనేజ‌ర్ల‌కు కోవిడ్ - 19 వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించింది. అయితే ఈ 11 రోజుల్లో 42 శాతం మంది టీకాలు వేసుకున్నారు. ఈ నెలాఖ‌రు నాటికి దేశంలో 7.40 కోట్ల మంది టీనేజ‌ర్ల‌లో 80-85 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. కోవిన్ (CoWIN) పోర్టల్ ప్రకారం దేశంలోని టీనేజ‌ర్లలో 3,14,87,269 మందికి వ్యాక్సిన్ అందించారు. 

NATIONAL Jan 14, 2022, 11:48 AM IST

covaxin booster dose working good against omicron variantcovaxin booster dose working good against omicron variant

కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌లను నాశనం చేస్తున్నది: భారత్ బయోటక్ వెల్లడి

కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొంటున్నదని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎమోరీ యూనివర్సిటీలో చేపట్టిన ఓ పరీక్షలో ఈ విషయం వెల్లడైందని వివరించింది. రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకున్న ఓ వ్యక్తి శాంపిళ్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టం అయిందని తెలిపింది.
 

NATIONAL Jan 12, 2022, 11:55 PM IST

no paracetamol needed after covaxin shot in teenagersno paracetamol needed after covaxin shot in teenagers

టీకా తీసుకున్న తర్వాత ప్యారాసెటమల్ వేసుకోవద్దా? భారత్ బయోటెక్ ఏమన్నదంటే..!

టీకా వేసిన తర్వాత పారాసెటమల్ లేదా పెయిన్ కిల్లర్లను సజెస్ట్ చేయడంపై కొవాగ్జిన్ టీకా తయారిదారు భారత్ బయోటెక్ బుధవారం స్పందించింది. 15 నుంచి 17 ఏళ్ల చిన్నారులకు కొవాగ్జిన్ టీకా వేసిన తర్వాత పారాసెటమల్, ఇతర పెయిన్ కిల్లర్లను సూచించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 10 నుంచి 20 శాతం మంది వాలంటీర్లలో సైడ్ ఎఫెక్ట్‌లు కనిపించాయని, ఆ తర్వాత అవి ఒకట్రెండు రోజుల్లో నయం అయ్యాయని వివరించింది.

NATIONAL Jan 6, 2022, 12:59 PM IST

Health workers give unauthorized vaccine to teenagers .. Incident in Bihar ..Health workers give unauthorized vaccine to teenagers .. Incident in Bihar ..

టీనేజర్లకు అనుమతి లేని వ్యాక్సిన్ ఇచ్చిన ఆరోగ్య సిబ్బంది.. బీహార్ లో ఘటన..

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. క‌రోనాను ఎదుర్కొవ‌డంలో వ్యాక్సినేష‌న్ కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని భావించిన ప్ర‌భుత్వం  2020 జ‌న‌వ‌రి నుంచి ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ లు వేస్తోంది. క‌రోనా రెండో వేవ్ ముగిసిన త‌రువాత ఇటీవలే స్కూల్స్‌, కాలేజీలు ఓపెన్ చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే పిల్ల‌లు చ‌దువుకునేందుకు కాల‌జీల‌కు, స్కూల్స్‌కు వెళ్తున్నారు. మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో పిల్ల‌ల త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న ఎక్కువైంది. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అధికంగా న‌మోద‌వుతున్నాయి. వీటి నుంచి పిల్ల‌ల‌ను ర‌క్షించాలంటే వారికి కూడా వ్యాక్సిన్ వేయాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. 

NATIONAL Jan 4, 2022, 5:42 PM IST

Covid vaccination for teens starts today, 6.8 lakh registerCovid vaccination for teens starts today, 6.8 lakh register

coronavirus: టీనేజ‌ర్స్ కు నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే 6.79 లక్షల మంది రిజిస్ట్రేషన్..

coronavirus: దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. దీనిలో భాగంగా దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు.
 

NATIONAL Jan 3, 2022, 6:48 AM IST

india helped afghanistan.. send 5 lakh vaccine dosesindia helped afghanistan.. send 5 lakh vaccine doses

ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయ హస్తం అందించిన భారత్.. 5 లక్షల టీకాల సరఫరా.. త్వరలో మరో 5 లక్షల వ్యాక్సిన్లు

తాలిబాన్లతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరోసారి సహాయ హస్తం అందించింది. ఐదు లక్షల కొవాగ్జిన్ టీకాలను ఈ దేశానికి పంపించింది. వచ్చే వారాల్లో మరో ఐదు లక్షల టీకాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. టీకాలతోపాటు ఆహార ధాన్యాలను పంపిస్తామని తెలిపింది. గత నెలలోనూ భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మెడికల అసిస్టెన్స్‌ను ఆ దేశానికి అందించింది.

NATIONAL Jan 1, 2022, 6:22 PM IST