Asianet News TeluguAsianet News Telugu

థండర్ థైస్ ను దాచలేకపోతున్న డ్రెస్.. కుర్రకారుకు కాకపుట్టిస్తున్న కియారా అందం..

పెళ్ళి తరువాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియార అద్వాని. సోషల్ మీడియాలో ఆమె హవా కొనసాగుతూనే ఏంది. జీరోసైజ్ ఫిజిక్ ను మెయింటేన్ చేస్తూ.. నెట్టింట హడావిడి చేస్తూనే ఉంది. తాజాగా కియారా కారు దిగి వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కియారాను చూసిన కుర్రాళ్లు.. ఆమె గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. 