Asianet News TeluguAsianet News Telugu

Today Panchangam: నేడు శుభ సమయం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

today panchangam of 19th may 2024 rsl
Author
First Published May 19, 2024, 4:30 AM IST

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం
తేది :-19  మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
ఆదివారం
తిథి :-  ఏకాదశి ప॥ 01:09ని॥ వరకు
నక్షత్రం : - హస్త రాత్రి 2:48 ని॥ వరకు
యోగం:- వజ్రం ఉ॥11:25 ని॥ వరకు
కరణం:- భద్ర మ॥01:09బవ రాత్రి 02:05ని॥ వరకు
వర్జ్యం:- ఉ॥ 09:31ని॥ల 11:18ని॥ వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8:09ని॥ల9:59 ని॥ వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:38ని॥ల సా॥ 05:29 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల సా 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల మ.01:30 ని.
సూర్యోదయం :- 5:31 ని॥లకు
సూర్యాస్తమయం:- 6:21 ని॥లకు


మీ నక్షత్రానికి ఉన్న దినాదిపతిని  చూసుకొని వ్యవహరించడం మంచిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios