Asianet News TeluguAsianet News Telugu
56 results for "

Dalitha Bandhu

"
Telangana Government announces four more mandals for Dalitha Bandhu schemeTelangana Government announces four more mandals for Dalitha Bandhu scheme

దళితబంధు: మరో నాలుగు మండలాలు ఎంపిక చేసిన కేసీఆర్ సర్కార్

దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  దళితబంధు  పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని  ఈ నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.
 

Telangana Sep 1, 2021, 12:15 PM IST

Asianet News Express: Will kill myself if Dalitha Bandhu not implemented, says Mothkupalli NarasimhuluAsianet News Express: Will kill myself if Dalitha Bandhu not implemented, says Mothkupalli Narasimhulu
Video Icon

News Express: విశాఖ ఉక్కు ఉద్యమం.... మహిళా ఎస్సై ఆత్మహత్య

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.

NATIONAL Aug 29, 2021, 5:26 PM IST

mothkupalli Narsimhulu sensational comments on Dalitha bandhumothkupalli Narsimhulu sensational comments on Dalitha bandhu

దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మహత్య: మోత్కుపల్లి నర్సింహులు


అంబేద్కర్ ఆశయ సాధన కోసం కేసీఆర్ మహోన్నత నిర్ణయం తీసుకొన్నారన్నారు. దేశంలో దళితుల కోసం నామమాత్రం స్కీమ్ లు పెట్టారన్నారు.
వ్యవస్థలో హెచ్చు తగ్గులు పోవాలంటే ఆర్ధిక స్వావలంభన కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ దళితులకు దళితబంధును వందశాతం  అమలు చేస్తారన్నారు.

Telangana Aug 29, 2021, 1:08 PM IST

KCR interesting comments on Dalitha bandhu scheme in Karimnagar reviewKCR interesting comments on Dalitha bandhu scheme in Karimnagar review

తెలంగాణ సాధించినట్టే దళితబంధును విజయవంతం చేస్తా: కరీంనగర్ రివ్యూలో కేసీఆర్


చివరి రక్తం బొట్టు వరకు దళితుల అభివృద్ది కోసం పోరాటం చేస్తానని  కేసీఆర్ తేల్చి చెప్పారు. దళితబంధును విజయవంతం చేసి తీరుతానని సీఎం చెప్పారు. తెలంగాణ సాధించినట్టే దళితబంధును కూడా అమలు చేస్తానని కేసీఆర్ తెలిపారు. 

Telangana Aug 27, 2021, 3:57 PM IST

Telangana CM KCR Review on Dalitha Bandhu scheme in KarimnagarTelangana CM KCR Review on Dalitha Bandhu scheme in Karimnagar

దళితబంథు: కరీంనగర్‌లో అధికారులతో కేసీఆర్ సమీక్ష

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ పథకం కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల వారీగా విడుదల చేసింది. ఇప్పటికే రూ. 2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది ప్రభుత్వం.
ఈ పథకం కింద నిధులను వినియోగించుకొనే విషయమై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.  

Telangana Aug 27, 2021, 1:24 PM IST

TRS State committee meets today in Telangana BhavanTRS State committee meets today in Telangana Bhavan

నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ: హుజూరాబాద్ బైపోల్, పార్టీ సంస్థాగతంపై చర్చ

 హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో  దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.  దళితబంధును హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకురావడంపై విపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించాయి.
 

Telangana Aug 24, 2021, 11:10 AM IST

Nizamabad MP Dharmapuri Arvind sensational comments on KCR, Rewanth ReddyNizamabad MP Dharmapuri Arvind sensational comments on KCR, Rewanth Reddy

కేసీఅర్ కు రెండో కొడుకు రేవంత్ రెడ్డి.. ధర్మపురి అరవింద్...

జీహెచ్ ఎంసీ ఎన్నికలకు రాని కరోనా.. దళిత బంధువుకు వచ్చిందా? హుజూరాబాద్ లో పథకాలు అభివృద్ది జరుగుతుందంటే ఈటల రాజేందర్ వల్లనే. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని జీవో విడుదల చేశావ్. రాష్ట్రంలో కులసంఘలకు ఇస్తా అన్న కమ్యూనిటీ హల్ ల హామీ ప్రోసిడింగ్ ల వరకే ఆగిపోయింది.

Telangana Aug 21, 2021, 2:30 PM IST

Telangana High court orders to upload Dalitha bandhu G.O within 24 hoursTelangana High court orders to upload Dalitha bandhu G.O within 24 hours

దళితబంధు జీవోను 24 గంటల్లో అప్‌లోడ్ చేయాలి: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

వాసాలమర్రికి దళితబంధును అమలు చేయడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. నిబంధనలు ఖరారు చేయకుండానే  వాసాలమర్రికి దళితబంధు కింద నిధులు  మంజూరు చేశారని పిటిషనర్ ఆరోపించారు.
 

Telangana Aug 18, 2021, 2:01 PM IST

IAS Rahul bojja appoints as CMO secretaryIAS Rahul bojja appoints as CMO secretary

సీఎంఓలోకి రాహుల్‌ బొజ్జా: హుజూరాబాద్‌లో కేసీఆర్


కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా కష్టపడి పనిచేస్తాడని ఆయన చెప్పారు.  తానే ఈ జిల్లాకు కలెక్టర్ ను ఈ జిల్లాకు కలెక్టర్ గా నియమించానని ఆయన చెప్పారు. 

Telangana Aug 16, 2021, 3:58 PM IST

etela suggests cm kcr to extend dalith bandhu to poor families in other castes tooetela suggests cm kcr to extend dalith bandhu to poor families in other castes too

దళితులతోపాటు ఇతర కులాల్లోని పేదలకూ ‘బంధు’ అందించాలి: ఈటల

దళిత బంధు పథకాన్ని దళితులతోపాటు ఇతర కులాల్లోని పేద కుటుంబాలకూ వర్తింపజేయాలని ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పథకంపై ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఇది కేవలం ఎన్నికల్లో అస్త్రంగా మిగిలిపోకూడదని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు అర్హులకు నిధులు అందించాలని డిమాండ్ చేశారు. సీఎం సభ కారణంగా హుజురాబాద్‌లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని, వారిని నిర్బంధించడానికి పోలీసు స్టేషన్లు, పాఠశాలలు సరిపోవడం లేదని చెప్పారు. మీటింగ్‌కు ప్రజలు వస్తారో రారో అనే సంశయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఇక్కడి తరలిస్తున్నారని విమర్శించారు.

Telangana Aug 16, 2021, 3:09 PM IST

arrangements for cm kcrs public meeting in huzurabadarrangements for cm kcrs public meeting in huzurabad

రేపటి హుజురాబాద్ సభకు భారీ ఏర్పాట్లు.. దళిత బంధుపై స్వయంగా పాట రాసిన కేసీఆర్

దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు హుజూరాబాద్‌ సిద్ధమవుతోంది. హుజూరాబాద్‌- జమ్మికుంట ప్రధాన రహదారి పక్కనే శాలపల్లి ఇందిరానగర్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చెక్కులను సీఎం అందజేయనున్నారు. 

Telangana Aug 15, 2021, 8:19 PM IST

sarpanch selfie video viral in karimnagar districtsarpanch selfie video viral in karimnagar district

హుజురాబాద్‌: కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటా.. వైరలవుతున్న సర్పంచ్ వీడియో

రేపు హుజురాబాద్‌లో జరగనున్న కెసిఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సర్పంచ్ వీడియో పోస్ట్ కలకలం రేపుతోంది. అతనిని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ సర్పంచ్ మహేందర్ గౌడ్‌గా గుర్తించారు. బిల్లులు నిలిపివేయడంపైనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telangana Aug 15, 2021, 7:21 PM IST

etela rajender comments on dalitha bandhuetela rajender comments on dalitha bandhu

దళిత బంధు అందరికీ ఇవ్వాలి.. లేకుంటే ఉద్యమమే: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక

దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు

Telangana Aug 14, 2021, 4:29 PM IST

minister harish rao counter to telangana bjp chief bandi sanjayminister harish rao counter to telangana bjp chief bandi sanjay

దళితబంధు: మీరు ఇంకో రూ.40 లక్షలు ఇస్తే.. పాలాభిషేకం చేస్తాం, బండి సంజయ్‌కి హరీశ్ కౌంటర్

తమకు చేతనైనంతలో దళితులకు పది లక్షలు ఇస్తున్నామని.. కానీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ఢిల్లీ నుంచి రూ.40 లక్షలు తీసుకొచ్చి ఇస్తే సంతోషిస్తామని హరీశ్ అన్నారు. అదే జరిగితే ప్రధాని మోడీ, బండి సంజయ్‌లకు పాలాభిషేకం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు

Telangana Aug 14, 2021, 3:42 PM IST