Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
TDP MLAs and MLCs protesting against illicit liquor deathsTDP MLAs and MLCs protesting against illicit liquor deaths
Video Icon

బాబాయ్ గుండెపోటు ఫేక్... కల్తీ మద్యం మాత్రం నిజం..: ప్లకార్డ్ చేతబట్టి లోకేష్ నిరసన

అమరావతి: కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో వందలాదిమంది బలవుతున్నారంటూ... వైసిపి ప్రభుత్వమే ఇలాంటి ప్రమాదకర మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. 

Andhra Pradesh Mar 22, 2022, 12:09 PM IST

CPM Leaders protest at CRDA OfficeCPM Leaders protest at CRDA Office
Video Icon

తుళ్లూరులో ఉద్రిక్తత... సీఆర్డిఏ కార్యాలయం వద్ద పోలీసులు, సిపిఎం నాయకుల తోపులాట

అమరావతి: హైకోర్టు ఆదేశాలను పాటించి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు తుళ్లూరు రైతు దీక్షా శిబిరం నుండి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 

Andhra Pradesh Mar 21, 2022, 5:22 PM IST

tdp protest at mangalagiri and thadepallitdp protest at mangalagiri and thadepalli
Video Icon

సీఎం జగన్ ఫోటోకు చీఫ్ లిక్కర్ తో అభిషేకం... మంగళగిరి మహిళల వినూత్న నిరసన

సీఎం జగన్ ఫోటోకు చీఫ్ లిక్కర్ తో అభిషేకం... మంగళగిరి మహిళల వినూత్న నిరసన
 

Andhra Pradesh Mar 20, 2022, 2:56 PM IST

ycp mla undavalli sridevi faces protest from amaravati womensycp mla undavalli sridevi faces protest from amaravati womens
Video Icon

సొంత నియోజకవర్గంలోకే వైసిపి మహిళా ఎమ్మెల్యేకు నిరసన సెగ

అమరావతి: వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గ మహిళల నుండే నిరసన సెగ తగిలింది.

Andhra Pradesh Mar 18, 2022, 9:52 AM IST

ysrcp mp nandigam suresh sensation flexi in assembly roadysrcp mp nandigam suresh sensation flexi in assembly road
Video Icon

ఏపీలో మద్యపాన నిషేధం కాదు నియంత్రణే... అసెంబ్లీ దారిలో వైసిపి ఎంపీ ప్లెక్సీ


అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ మద్యపాన నిషేద హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Andhra Pradesh Mar 17, 2022, 10:30 AM IST

tdp leaders protest against liquor deaths in APtdp leaders protest against liquor deaths in AP
Video Icon

మద్యం నుండి డ్రగ్స్ వరకు అన్నీ జే బ్రాండే... ప్లకార్డులు చేతబట్టి నారా లోకేష్ నిరసన

అమరావతి: జంగారెడ్డిగూడెం మరణాలు ఏపీ అసెంబ్లీని అట్టుడికిస్తున్నాయి. 

Andhra Pradesh Mar 17, 2022, 10:13 AM IST

AP CM YS Jagan Pays Tribute To Amarajeevi Potti SriramuluAP CM YS Jagan Pays Tribute To Amarajeevi Potti Sriramulu
Video Icon

పొట్టి శ్రీరాములు జయంతి... అమరజీవికి నివాళులర్పించిన సీఎం జగన్, డిజిపి

పొట్టి శ్రీరాములు జయంతి... అమరజీవికి నివాళులర్పించిన సీఎం జగన్, డిజిపి 
 

Andhra Pradesh Mar 16, 2022, 1:46 PM IST

one worker died in mutliplex building cite in an accidentone worker died in mutliplex building cite in an accident

గుంటూరు శివారులో విషాదం.. భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు పడి ముగ్గురు వలస కార్మికులు దుర్మరణం

గుంటూరు శివారులో విషాదం చోటుచేసుకుంది. అమరావతి రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న మల్టిప్లెక్స్ కోసం సుమారు 20 అడుగుల లోతు పునాది తీశారు. అక్కడే పని చేస్తున్న కార్మికులపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మట్టిపెళ్లల కిందే చిక్కుకుపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరొకరు అందులోనే చిక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
 

Andhra Pradesh Mar 16, 2022, 12:17 PM IST

tdp leaders  protest on jangareddigudem deathstdp leaders  protest on jangareddigudem deaths
Video Icon

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, చేతుల్లో ప్లకార్డులు... ర్యాలీగా అసెంబ్లీకి టిడిపి నేతలు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, చేతుల్లో ప్లకార్డులు... ర్యాలీగా అసెంబ్లీకి టిడిపి నేతలు 
 

Andhra Pradesh Mar 16, 2022, 10:49 AM IST

TDP protests outside Assembly over jangareddigudem deathsTDP protests outside Assembly over jangareddigudem deaths
Video Icon

అసెంబ్లీ ప్రాంగణంలో ప్లకార్డులు చేతబట్టి... జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి ఆందోళన

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ(మంగళవారం) కూడా దద్దరిల్లుతోంది.

Andhra Pradesh Mar 15, 2022, 10:44 AM IST

TDP holds anti liquor rally outside AssemblyTDP holds anti liquor rally outside Assembly
Video Icon

మద్యం సీసాలు చేతబట్టి... అసెంబ్లీ ప్రాంగణంలో లోకేష్ నేతృత్వంలో టిడిపి నిరసన

మద్యం సీసాలు చేతబట్టి... అసెంబ్లీ ప్రాంగణంలో లోకేష్ నేతృత్వంలో టిడిపి నిరసన
 

Andhra Pradesh Mar 14, 2022, 5:18 PM IST

YS Sharmila husband brother anil sensational comments on ap politics and viveka murderYS Sharmila husband brother anil sensational comments on ap politics and viveka murder
Video Icon

వివేకా హత్యకేసులో ఎంతటివారున్నా తప్పించుకోలేరు...: జగన్ బావ అనిల్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బావ, ప్రముఖ క్రైస్తవ మతబోధకులు బ్రదర్ అనిల్ కుమార్ విశాఖపట్నంలో క్రైస్తవ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. 

Andhra Pradesh Mar 14, 2022, 4:34 PM IST

ap bjp chief somu veerraju wishes to janasena party and pawan kalyanap bjp chief somu veerraju wishes to janasena party and pawan kalyan
Video Icon

జనసేన ఆవిర్భావ దినోత్సవం... పవన్ కల్యాణ్ కు సోము వీర్రాజు శుభాకాంక్షలు

అమరావతి: ఇవాళ(సోమవారం) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. 

Andhra Pradesh Mar 14, 2022, 12:29 PM IST

YS jagan given YCP MLC B form to Karimunnisa son rhullaYS jagan given YCP MLC B form to Karimunnisa son rhulla
Video Icon

కరీమున్నిసా కుమారుడికే ఎమ్మెల్సీ టికెట్... రుహుల్లాకు బీఫామ్ అందించిన సీఎం జగన్

అమరావతి: ఇటీవల మృతిచెందిన వైసిపి ఎమ్మెల్సీ కరీమున్నిసా స్థానంలో ఆమె తనయుడు మహ్మద్ రుహుల్లాను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు

Andhra Pradesh Mar 9, 2022, 1:43 PM IST

minister botsa satyanarayana counter to tdp mla atchannaiduminister botsa satyanarayana counter to tdp mla atchannaidu

అచ్చెన్నాయుడికి బొత్స సత్యనారాయణ కౌంటర్.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపాటు

తాను ఎవరిపై విమర్శలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మనిషి పెరగడం కాదు.. బుర్ర పెరగాలి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 

Andhra Pradesh Mar 8, 2022, 3:28 PM IST