Asianet News TeluguAsianet News Telugu

ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతనే కారణం ఏంటంటే?

బిగ్ బాస్ లో నాలుగో వారం నామినేషన్లు పర్వం అద్భుతంగా రక్తి కట్టింది. అనకున్నదానికంటే కాస్త ఎక్కువ స్టఫ్ ఇచ్చారు కంటెస్టెంట్లు. ఇక, ఈ నామినేషన్స్ లో మణికంఠను గట్టిగా టార్గెట్ చేశారు. స్ట్రాంగ్ అవుతున్నాడని భయపడినట్టు ఉన్నారు. ఇక ఈసారి డేంజర్ జోన్ లో పృధ్వీ - ఆధిత్య ఓం ఉండే అవకాశం ఉంది. ఇక సోనియా వల్లే పృథ్విరాజ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం కూడా లేకపోలేదు.
 
First Published Sep 24, 2024, 3:46 PM IST | Last Updated Sep 24, 2024, 3:46 PM IST