Telugu

కవల పిల్లలకుపెట్టాలనుకుంటున్నారా? మినింగ్ పుల్ పేర్లు మీ కోసం..

Telugu

వినయ్ - విశ్వాస్

వినయ్ అంటే వినమ్రత, విశ్వాస్ అంటే నమ్మకం.

Image credits: unsplash
Telugu

శివాంశ్ - శివ

శివాంశ్ అంటే శివుని అంశ, శివ అంటే స్వయంగా దేవుడు.

Image credits: unsplash
Telugu

కార్తికేయ -కేశవ్

కార్తికేయ అంటే సుబ్రహ్మణ్య స్వామి. కేశవ అంటే శ్రీకృష్ణ.

Image credits: unsplash
Telugu

రుద్రాంశ్ -ప్రయాంశ్

రుద్రాంశ్ అంటే శివుని అంశ, ప్రయాంశ్ అంటే ప్రేమలో మొదటి భాగం.

Image credits: unsplash
Telugu

కుష్ -కుశాల్

కుష్ అంటే రాముని కుమారుడు, పవిత్ర మూలిక. కుశాల్ అంటే నైపుణ్యం కలవాడు.

Image credits: unsplash
Telugu

రక్షిత్ -ప్రక్షిత్

రక్షిత్ అంటే రక్షించబడినవాడు. ప్రక్షిత్ మహాభారతంలోని రాజు పేరు.

Image credits: pinterest
Telugu

దర్పణ్ -దర్శన్

దర్పణ్ అంటే అద్దం. దర్శన్ అంటే దృశ్యం.

Image credits: pinterest
Telugu

అంశ్ -వంశ్

అంశ్ అంటే భాగం. వంశ్ అంటే వంశం.

Image credits: pinterest
Telugu

ఆది -అనంత్

ఆది అంటే ఆరంభం. అనంత్ అంటే అనంతం.

Image credits: pinterest

మీరు కూడా సూపర్‌ మామ్స్ కావాలనుకుంటున్నారా? అయితే టిప్స్ ఫాలోకండి

మీ పిల్లల ఎముకలు బలంగా మారాలంటే.. ఈ సూపర్ ఫుడ్ అందించాల్సిందే

Baby Names: మీ చిన్నారికి ఈ పేరు పెడితే తిరుగే ఉండదు!

టీనేజర్స్‌తో మామూలుగా ఉండదు మరి.. వారితో మంచి రిలేషన్ కోసం చిట్కాలు