BSNL 5G లాంచ్ కి సిద్ధమవుతున్న తరుణంలో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్ తో వస్తున్నాయి.
- Home
- National
- Telugu News Live Updates: BSNL - 252GB డాటాతో 84 రోజుల వ్యాలిడిటీ .. బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్
Telugu News Live Updates: BSNL - 252GB డాటాతో 84 రోజుల వ్యాలిడిటీ .. బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu News Live UpdatesBSNL - 252GB డాటాతో 84 రోజుల వ్యాలిడిటీ .. బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్
Telugu News Live UpdatesOperation Sindoor - భారత్-పాక్ యుద్దాన్ని ట్రంప్ ఆపారా? - లోక్ సభలో ప్రధాని మోదీ క్లారిటీ
ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లో భారత సైన్యం ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుందని తెలిపారు.
Telugu News Live Updates1971 భారత్-పాక్ యుద్దసమయంలో ఏం జరిగింది? రాహుల్ చెప్పినట్లు ఇందిరా గాంధీ ధైర్యంగా ఉన్నారా? శరణు కోరారా?
1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ ధైర్యంగా వ్యవహరించారంటూ తాజాగా రాహుల్ గాంధీ లోక్ సభలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆమె అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Telugu News Live UpdatesGautam Gambhir - ఓవల్ మైదానంలో పిచ్ క్యురేటర్, గంభీర్ మధ్య ఫైట్.. వీడియో వైరల్
Gautam Gambhir: ఓవల్ మైదానంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, పిచ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Telugu News Live Updatesగూగుల్ పే, ఫోన్ పే సేవలు ఉచితమే... మరి ఏడాదిలో రూ.50650000000 కోట్లు ఎలా సంపాదించాయబ్బా..! ఇన్కమ్ సీక్రెట్ ఇదే
గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్‌లు వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తూనే గతేడాది రూ.5,065 కోట్లు ఆదాయం పొందాయి. ఇదెలా సాధ్యమయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
Telugu News Live UpdatesLocal Body Elections - రేవంత్ రెడ్డికి ఓటమి భయం? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల రగడ ఏంటి?
Local Body elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశంతో కొలిక్కి రావడం లేదు. అయితే ఇది నిజంగా రిజర్వేషన్ల కారణమా? లేక కాంగ్రెస్ ఓటమి భయమా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
Telugu News Live UpdatesCondom - భారత్‌లో ప్రతీ నెల 10 కోట్ల కండోమ్స్ తయారవుతున్నాయి.. ఇవన్నీ ఎవరు వాడుతున్నారంటే
భారతదేశం ప్రపంచంలో కండోమ్‌ల తయారీ, ఎగుమతుల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. దేశంలోని పలు నగరాల్లో కండోమ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. కండోమ్‌ల తయారీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu News Live UpdatesBusiness Idea - భూమి ఉంటే చాలు కాసుల వర్షం కురవాల్సిందే.. ఈ సాగుతో లక్షల్లో సంపాదన
వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే పెట్టబడికి భయపడో, లాభాలు రావాన్న ఉద్దేశంతోనో వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ రిస్క్, పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.
Telugu News Live UpdatesJioPC - కేవలం రూ.400 ఖర్చుతో... మీ టీవీని కంప్యూటర్ గా మార్చుకొండి, ఎలాగో తెలుసా?
కేవలం నాలుగైదు వందల ఖర్చుతో రూ.40,000 నుండి రూ.50,000 విలువైన కంప్యూటర్స్ చేసే పనిని మన టీవీలోనే చేయవచ్చు. ఇందుకోసమే టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోపిసి తీసుకువస్తోంది. టీవిలో కంప్యూటర్ సేవలు ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం.
Telugu News Live UpdatesTea App - మహిళల వ్యక్తిగత చాట్స్, ఫొటోలు లీక్.. కలకలం రేపుతోన్న డేటింగ్ యాప్ వివాదం
ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ యాప్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన డేటింగ్ యాప్ గోప్యతను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
Telugu News Live Updatesవయనాడ్ ప్రకృతి విలయానికి ఏడాది - ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
వయనాడ్ ప్రకృతి విపత్తుకు ఏడాది పూర్తవుతోంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఏకంగా రెండు గ్రామాలు మాయమైపోయాయి… ఏకంగా 300 వరకు మరణించారు. ఏడాది తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో, అక్కడి పరిస్థితులేంటి తెలుసుకుందాం.
Telugu News Live UpdatesViral News - ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే లోపు దుబాయ్ వెళ్లింది.. అక్కడ అలాగే ఉంటది మరి.
ప్రతీ రోజూ దేశ వ్యాప్తంగా వేలాది కొత్త వాహనాలు రోడెక్కుతున్నాయి. దీంతో నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
Telugu News Live UpdatesAmazon - ఎలక్ట్రాన్ వస్తువులపై 70 శాతం డిస్కౌంట్, రూ. 1.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. అమెజాన్ సేల్ ఆహా అనే ఆఫర్లు
Amazon great indian festival: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో సేల్‌ను ప్రారంభించనుంది. ఇంతకీ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది.? ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu News Live UpdatesTelangana schemes - మీరు తెలంగాణలో ఉంటారా.? అయితే మీకు రూ. 6 లక్షలు వస్తున్నట్లే
తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఒక కుటుంబానికి ఎంత మొత్తం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu News Live UpdatesMost WTC Centuries - డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీ కొట్టిన భారత ప్లేయర్లు
Most WTC Centuries: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన టాప్ 5 బ్యాటర్లలో రోహిత్ శర్మను శుభ్‌మన్ గిల్ సమం చేశాడు.
Telugu News Live UpdatesAmazon Echo Show - డిస్‌ప్లే, కెమెరా సహా అదిరిపోయే కొత్త ఫీచర్లతో అమెజాన్ ఎకో షో 5 విడుదల
Amazon Echo Show: అమెజాన్ భారత్‌లో థర్డ్ జెనరేషన్ ఎకో షో 5 విడుదల చేసింది. ఇందులో 5.5" డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ కెమెరా, 2X బాస్, స్పష్టమైన ఆడియో సెటప్ ఉన్నాయి.
Telugu News Live UpdatesNimisha Priya: నిమిష ప్రియకు ఉరిశిక్ష అంశంపై కేంద్రం కీలక అప్డేట్
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష రద్దు అయిందనే వార్తలు వైరల్ గా మారాయి. అయితే, ఈ వార్తలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.
Telugu News Live UpdatesLocal Body Elections - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
AP Local Body Elections: ఆగస్ట్ 10న ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఖాళీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
Telugu News Live UpdatesWeather Update - తేలికపాటి వర్షాలు.. మళ్లీ మారిన ఏపీ, తెలంగాణ వాతావరణం
Weather Update: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.