Joe Root: జో రూట్ తన 38వ టెస్టు సెంచరీతో సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. టెస్టు చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు.
Joe Root - జో రూట్ సెంచరీల సునామీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Telugu news live updates Joe Root - జో రూట్ సెంచరీల సునామీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
Telugu news live updates India vs England - 10 ఏళ్ల తర్వాత భారత్ చెత్త రికార్డు
India vs England: మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమాయానికి ఇంగ్లాండ్ 544/7 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారత్ చెత్త రికార్డు నమోదుచేసింది.
Telugu news live updates సుందర్ పిచాయ్ సాలరీ 2 మిలియన్లే... మరి బిలియనీర్ ఎలా అయ్యారబ్బా..!
అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీ సీఈవో స్థాయికి చేరుకోవడమే సుందర్ పిచాయ్ సాధించిన గొప్ప విజయం. కానీ అతడు ఇప్పుడు మరో ఘనత సాధించాడు. అదేంటో తెలుసా?
Telugu news live updates ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా.. బ్యాంకును మూసేస్తున్న ఆర్బీఐ
Karwar Cooperative Bank: కార్వార్ నగర కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేసింది. 92.9 శాతం ఖాతాదారులకు డిపాజిట్ రికవరీ హామీని ఇచ్చింది.
Telugu news live updates Balance Check With Missed Call - మిస్డ్ కాల్ ఇస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తెలుస్తుంది.. నెంబర్లు ఇవే
Missed Call for Bank Balance Check: ప్రముఖ బ్యాంకులు మిస్డ్ కాల్ సేవతో ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసే సదుపాయం అందిస్తున్నాయి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సులభంగా బ్యాంకు బ్యాలెన్స్ తో పాటు మినీ స్టేట్‌మెంట్ వివరాలు పొందవచ్చు.
Telugu news live updates చెన్నై ఐటీ ప్రొఫెషనల్ 4 నెలల్లో MobCash ఏజెంట్‌గా 60% అధిక ఆదాయాన్ని పొందిన కథ ఇది
MobCash: చెన్నైకి చెందిన అన్వర్ నాలుగు నెలల్లో MobCash ఏజెంట్‌గా మారి 60% ఆదాయాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు.
Telugu news live updates Microsoft Layoffs - మైక్రోసాఫ్ట్ లాభాల్లో ఉండగా 15,000 ఉద్యోగుల తొలగింపు ఎందుకు? సత్య నాదెళ్ల కామెంట్స్ వైరల్
Microsoft Layoffs: ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ఉద్యోగులను ఉద్దేశించి తన మెమోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Telugu news live updates Yash Dayal - క్రికెటర్ యశ్ దయాల్‌పై మరో కేసు
Yash Dayal: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ యశ్ దయాల్‌పై జైపూర్‌లో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద అతనిపై విచారణ కొనసాగుతోంది.
Telugu news live updates హైదరాబాద్ నుండి ఈ ప్రాంతాలకు రోడ్ ట్రిప్ మనసు దోచేస్తుంది... ఈ వీకెండ్ ట్రై చేయండి
వీకెండ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి ఈ ప్రదేశాలు వర్షాకాలంలో వెళితే అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిలో మునిగిపోవాలంటే ఇవే బెస్ట్ డెస్టినేషన్స్!
Telugu news live updates Zodiac Sign - ఒక్క రోజు ఓపిక పడితే చాలు.. గజలక్ష్మీ రాజయోగంతో ఈ 4 రాశుల వారి జీవితం మారిపోనుంది
రాజయోగం కారణంగా కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు ఎంతో మంచి జరుగుతుంది. తాజాగా గజలక్ష్మీ రాజయోగంతో 4 రాశుల వారి జీవితం మారనుంది.
Telugu news live updates భర్త కాళ్లకు పూజ చేసింది కాసేపటికే విగత జీవిగా మారింది.. భీమనావాస్య రోజున షాకింగ్ ఘటన
బెంగళూరులో జరిగిన ఓ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా మరణించడం షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
Telugu news live updates School Holidays - ఈ పదిరోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత సెలవులే సెలవులు, ఓ వారమంతా ఎంజాయ్
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఆగస్ట్ 8 నుండి 17 వరకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ హాలిడేస్ లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం... ఏరోజు ఎందుకు సెలవు వస్తుందో తెలుసుకుందాం.
Telugu news live updates DRDO - ప్రతిష్టాత్మక పరీక్షకు వేదికైన కర్నూలు.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రతిష్టాత్మక పరీక్షకు వేదికైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన స్వదేశీ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు.
Telugu news live updates ChatGPT - మహిళ ప్రాణాలు కాపాడిన చాట్ జీపీటీ.. అసలేం జరిగిందంటే.?
ChatGPT saves life, AI in healthcare, ChatGPT medical help, artificial intelligence success story, chronic cough diagnosis, ChatGPT viral story, woman shares ChatGPT experience, AI medical advice, ChatGPT treatment suggestion
Telugu news live updates Dharmasthala దారుణాలపై కేరళలో కేసు... అసలేం జరిగిందంటే...
కర్ణాటకలోని ప్రముఖ దేవాలయ పట్టణం ధర్మస్థలలో దారుణాలు జరిగినట్లు వెలువడుతున్న కథనాలు ఇప్పటికే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Telugu news live updates Motivational Story - కూర్చున్న కొమ్మను నరుక్కుంటేనే సక్సెస్.. అదేంటి అంటారా? ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది
సాధారణంగా కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దు అని పెద్దలు చెబుతుంటారు. అయితే జీవితంలో విజయం సాధించాలంటే మాత్రం కొమ్మను నరుక్కోవాల్సిందే అని చెప్పే ఒక మంచి నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates Telangana - నిరుద్యోగ యువతకు నెలనెలా ఖర్చులకు డబ్బులు... ఇందుకోసం వెంటనే దరఖాస్తు చేసుకొండి
తెలంగాణ యువతీయువకులకు అద్భుత అవకాశం. ప్రభుత్వమే ఖర్చులకు డబ్బులిచ్చి ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు సిద్దంచేస్తుంది. ఇందుకోసం అభ్యర్థులు ఏం చేయాలో తెలుసా?
Telugu news live updates PM Modi - మరో మైలు రాయి సొంతం చేసుకున్న మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో మైలు రాయిని దాటేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన మోదీ ప్రస్థానం నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగింది. ఈ క్రమంలోనే తాజాగా భారత రాజకీయాల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Telugu news live updates TATA Nano - ఇక నో డౌట్స్ టాటా నానో వచ్చేస్తోంది.. నెలకు 2 వేలు కడితే చాలు. ఫీచర్లు కెవ్వు కేక అంతే
రతన్ టాటా స్వప్నం టాటా నానో. మధ్య తరగతి ప్రతీ ఒక్కరికీ కారు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన నానో కారు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈసారి టాటా నానో సరికొత్తగా వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Telugu news live updates మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతుంటే.. రూ.17000 లాభం.. ఎలా పొందాలో తెలుసా?
తమ వినియోగదారులకు ఎయిర్ టెల్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 17,000 రూపాయల విలువగల AI సేవలను ఉచితంగా అందిస్తోంది. ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ ఫ్రీ సేవలను ఎలా పొందాలంటే..