
Monalisa Missing Mystery: మోనాలిసా మిస్సింగ్.. అసలేం జరిగిందంటే..?
కుంభమేళాలో ఓవర్ నైట్ స్టార్ అయిన పూసలమ్మకునే మోనాలిసా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పూసలమ్ముకునే ఆమెను తీసుకొచ్చి హీరోయిన్ ను చేశారు. కళ్లు బాగున్నాయి, అందంగా ఉందన్నావంటూ ఓ ఆమెను పొగడ్తలతో ముంచేశారు. పోనీలే ఆమె దశ తిరిగింది మూడు పూవులు, ఆరుకాయలైపోయిందనుకుంటే...పెళ్లి చేసుకుని జీవితాన్ని పెంట పెంట చేసుకుంది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది.