Shubman Gill: టెస్ట్ క్రికెట్, వన్డేల్లో ఫార్మాట్ లో డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 క్రికెటర్ల జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేరి చరిత్ర సృష్టించాడు. ఆ టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Shubman Gill - టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live Shubman Gill - టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే
Telugu news live Joe Root - పాంటింగ్, స్మిత్ రికార్డులను బ్రేక్ చేసిన జోరూట్
Joe Root: జో రూట్ లార్డ్స్‌లో సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇది అతనికి భారత్‌పై 11వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీ నాక్ తో జోరూట్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live YouTube - బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్.. కొత్త నిబంధనలు ఇవే
YouTube: యూట్యూబ్ కొత్త నిబంధనలతో బిగ్ షాక్ ఇచ్చింది. యూట్యూబ్ జూలై 15 నుంచి కొత్త పాలసీ అమలు చేయనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live ఏమిటీ.! మాల్దీవుల్లో అసలు నదులే లేవా..!!
ప్రపంచంలో అసలు నదులే లేని దేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని దేశాల పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు.
Telugu news live వాచ్ ని ఎడమచేతికే ఎందుకు పెట్టుకుంటారు? కుడిచేతికి పెట్టుకుంటే ఏమవుతుంది?
గడియారాన్ని ఎక్కువగా ఎడమచేతికి ఎందుకు పెడతారో తెలుసా? కుడిచేతికి ఎందుకు పెట్టుకోరు? ఇందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం.
Telugu news live DMart - ఆరోజు డీమార్ట్ కు వెళితే మీరు అదృష్టవంతులే... మీ పంటపండటం ఖాయం..!
మీరు ప్రతినెలా డీమార్ట్ లోనే ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు కొంటున్నారా? అయితే ఏ రోజుల్లో డీమార్ట్ లో షాపింగ్ చేస్తే మరింత తక్కువ ధరకు వస్తువులు వస్తాయో ఇక్కడ తెలుసుకొండి.
Telugu news live Jasprit Bumrah - జోరూట్ కు దిమ్మదిరిగే షాక్.. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో సెంచరీ హీరో జో రూట్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ప్రపంచ రికార్డు సాధించాడు.
Telugu news live Maruti Brezza - చేతిలో రూపాయి లేకున్నా ఈ కారు సొంతం చేసుకోవచ్చు.. నెలకు EMI ఎంతంటే..
కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే భారీగా డౌన్‌పేమెంట్ చెల్లింలేక ఆ ఆలోచన విరమించుకుంటారు. అయితే ప్రస్తుతం జీరో డౌన్‌పేమెంట్స్‌కి కూడా కార్లను అందిస్తున్నాయి సంస్థలు. అలాంటి ఒక కారు గురించి ఈరోజు తెలుసుకుందాం.
Telugu news live Team India - రోహిత్ శర్మకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్ కు గుడ్ న్యూస్ !
Team India: రాబోయే వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ విషయంలో బీసీసీఐ సంచలనం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. రోహిత్ శర్మ కు బిగ్ షాక్ తగలనుందనీ, శుభ్‌మన్ గిల్ మాత్రం గుడ్ న్యూస్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Telugu news live Lora Missile - మన డిల్లీలో గాల్లోకి లేసి లాహోర్ ను లేపేయొచ్చు.. భారత ఆర్మీ అమ్ములపొదిలో మరో పవర్ అస్త్రం
భారత ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ అస్త్రం సిద్దమవుతోంది. ఇది గాల్లోకి లేచిందో డిల్లీ నుండే పాకిస్థాన్ లోని లాహోర్ ను లేపేయొచ్చు. అంత పవర్ ఫుల్ మిస్సైల్ ఏది? దీని రేంజ్ ఎంత? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news live Projector - రూ. 6 వేలతో మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇంట్లోనే థియేటర్ సెటప్ చేసుకుంటున్నారు. అయితే పెద్ద సైజ్ స్క్రీన్ టీవీలు కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాలి. కానీ అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రొజెక్టర్లు అందుబాటులోకి వచ్చాయి.
Telugu news live Motivation Story - తొందరపడి ఎవరినీ నిందించకండి, ఎందుకంటే... ఈ కథ చదివితే మీ ఆలోచనే మారుతుంది
మనలో చాలా మంది త్వరగా ఓ నిర్ణయానికి వస్తుంటారు. కోపంలో ఇతరులను తప్పుగా అర్థం చేసుకుంటాం. అయితే కాసేపు ఓపిక పడితే అసలు విషయం తెలుస్తుంది. ఇలాంటి నీతిని చెప్పే ఓ ఆసక్తికరమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live UPI - పదే పదే బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.? మారనున్న యూపీఐ పేమెంట్ రూల్స్
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్న రోజులివీ. ఈ నేపథ్యంలోనే యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్పులు చేస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telugu news live Hyderabad - ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగివచ్చేలా... హైదరాబాద్ దగ్గర్లో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
జులై 12, 13 (రెండో శనివారం, ఆదివారం) వరుసగా రెండ్రోజులు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవులు వస్తున్నారు. కాబట్టి హైదరాబాదీలు షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే నగరానికి సమీపంలోని ఈ ప్రాంతాలకు వెళ్లడం బెస్ట్. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news live World population day - నువ్వు పుట్టకపోయుంటే ఈ భూమికి ఎంత మంచి జరిగేదో తెలుసా.? అసలు సమస్యల ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల ఇబ్బందిగా మారుతుంటే, మరికొన్ని దేశాల్లో జననాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన కథనం మీకోసం.
Telugu news live మద్రాస్ స్టూడియోలో అక్కినేనికి అవమానం, హైదరాబాద్ కు షిప్ట్ అయిన వెంటనే ఏం చేశారంటే?
మద్రాస్ లో ఉండగా అక్కినేని నాగేశ్వరావు కు అవమానం జరిగిందా? అందుకే ఆయన హైదరాబాద్ షిప్ట్ అయ్యారా? హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారు? ఏఎన్నార్ స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే?
Telugu news live Hyderabad - జేబులో 10 రూపాయలు ఉంటే చాలు బిందాస్‌గా బతకొచ్చు.. నిజంగా ఇదొక వరమే
రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. సరిగ్గా భోజనం చేయాలన్నా వేలలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేవలం పది రూపాయలతో రెండు పూటలా కడుపు నిండితో ఎలా ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా హైదరాబాదీలకు ఇది సాకారమవుతోంది.
Telugu news live Vida VX2 - హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 15వేల డిస్కౌంట్.. రూ. 44 వేలకే కళ్లు చెదిరే ఫీచర్లు
ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. బడా ఆటో మొబైల్ కంపెనీలు సైతం ఈవీ వాహనాలు లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో మోటోకార్ప్ ఓ స్కూటీపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.
Telugu news live Telangana Rains - జులై ఫస్ట్ హాఫ్ లో ఇక వర్షాలు లేనట్లే.. మరి సెకండాఫ్ పరిస్ధితేంటి?
జులైలో మొదటి సగంలో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేవు… మరి సెకండాఫ్ లో వర్షాలు ఎలా ఉంటాయి? తెలుగు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.