11:46 PM (IST) May 25

Telugu news live updates నెలకు లక్ష పెన్షన్.. 40 ఏళ్లకే రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు - ప్లాన్ ఏంటంటే..?

ముందుగా రిటైర్ అవ్వాలన్న ఆలోచన ఉన్న వారు సరైన పెన్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. నెలకు రూ.లక్ష పెన్షన్ రావాలంటే చాలా ఎక్కువ దాచాలని అనుకుంటారు. కాని ఈ టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. 40 ఏళ్లకే రిటైర్మెంట్ కూడా తీసేసుకోవచ్చు. 

Read Full Story
11:41 PM (IST) May 25

Telugu news live updates SRH vs KKR - బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2025 SRH vs KKR: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. 

Read Full Story
11:17 PM (IST) May 25

Telugu news live updates Kakani Govardhan Reddy - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎందుకు అరెస్టు అయ్యారు? కేసు ఏంటి?

Kakani Govardhan Reddy: వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. వైకాపా నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. కేరళలో ఏపీ పోలీసులు అయనను అరెస్టు చేశారు.

Read Full Story
10:18 PM (IST) May 25

Telugu news live updates Heinrich Klaasen - 37 బంతుల్లోనే సెంచరీ.. యూసుఫ్ పఠాన్ రికార్డు సమం చేసిన హెన్రిచ్ క్లాసెన్

Heinrich Klaasen: ఐపీఎల్ 2025లో హైన్రిచ్ క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో యూసుఫ్ పఠాన్ 15 ఏళ్ల ఐపీఎల్ రికార్డును సమం చేశాడు. క్లాసెన్ సూపర్ సెంచరీ నాక్ తో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 278/3 పరుగులు చేసింది.

 

Read Full Story
09:25 PM (IST) May 25

Telugu news live updates Heinrich Klaasen - కాటేర‌మ్మ కొడుకు.. కేకేఆర్ ను పిచ్చ‌కొట్టుడు కొట్టాడు !

SRH vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ను చితక్కొట్టారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పరుగుల వర్షం తెప్పిస్తే.. హెన్రిచ్ క్లాసెన్ సునామీగా మార్చాడు.

Read Full Story
09:19 PM (IST) May 25

Telugu news live updates ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్నారా? మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలా చేయండి

ఆన్ లైన్ డేటింగ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొత్త కల్చర్ ఇది. ఈ ఆన్ లైన్ డేటింగ్ మనుషుల మధ్య బంధాలను ఆర్టిఫీషియల్ గా మార్చేసింది. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా బంధాలను బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
08:51 PM (IST) May 25

Telugu news live updates SRH vs KKR - సన్ రైజర్స్ హైదరాబాద్ ఊచకోత.. ఊరమాస్ బ్యాటింగ్ ఇది !

SRH vs KKR IPL 2025: కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపే బ్యాటింగ్ పరుగుల సునామీ తెచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లు కోల్ కతా బౌలింగ్ ను చితక్కొట్టారు. 

Read Full Story
08:07 PM (IST) May 25

Telugu news live updates భార్యలను లొంగదీసుకోవడానికి క్షుద్రపూజలు.. పులిని ముక్కలుగా నరికి..

Black Magic Ritual: ఏప్రిల్ 26న మధ్యప్రదేశ్ అడవి బఫర్ జోన్‌లో ఒక పులి చనిపోయి కనిపించింది. దాని గోళ్ళు, కోరలు కూడా కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Full Story
07:39 PM (IST) May 25

Telugu news live updates GT vs CSK - గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చిన చెన్నై సూపర్

IPL 2025 GT vs CSK: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఆటతో గుజరాత్ టైటాన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. తమ చివరి మ్యాచ్ ను గెలిచి ఐపీఎల్ 2025 సీజన్ ను సీఎస్కే ముగించింది.

Read Full Story
06:39 PM (IST) May 25

Telugu news live updates పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఓజీ' (OG) సినిమా తాజాగా భారీ అప్‌డేట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

 

Read Full Story
06:33 PM (IST) May 25

Telugu news live updates శంకర్ తో పని చేయడం కష్టమే, సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ ఎడిటర్

గేమ్ ఛేంజర్ సినిమాలో దర్శకుడు శంకర్ తో పని చేయడం  తనకు చేదు  అనుభవం అని ప్రముఖ ఎడిటర్ షమీర్ ముహమ్మద్ అన్నారు. ఇంతకీ ఆయన ఎందుకు ఈ కామెంట్ చేశారు. 

Read Full Story
06:03 PM (IST) May 25

Telugu news live updates Ayush Mhatre - ఒకే ఓవ‌ర్ లో 2, 6, 6, 4, 4, 6, సీఎస్కే యంగ్ ప్లేయ‌ర్ విధ్వంసం

Ayush Mhatre: చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) యంగ్ ప్లేయ‌ర్ అయుష్ మాత్రే గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఒకే ఓవ‌ర్ లో 28 పరుగులతో సునామీ రేపాడు.

 

Read Full Story
05:11 PM (IST) May 25

Telugu news live updates Kush Maini - ఫార్ములా 2 రేసును గెలిచిన తొలి భారతీయుడిగా కుష్ మైని రికార్డు

Kush Maini: ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మొనాకో స్ప్రింట్ రేసులో భారత రేసర్ కుష్ మైని చరిత్ర సృష్టించాడు. మొనాకోలో F2 రేసు గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

Read Full Story
04:42 PM (IST) May 25

Telugu news live updates Preity Zinta - ఇండియన్ ఆర్మీకి అండగా ప్రీతీ జింటా.. భారీ విరాళం

Preity Zinta: ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అమరవీరులైన సైనికుల భార్యలు, పిల్లలకు భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ XI సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందజేశారు.

Read Full Story
03:37 PM (IST) May 25

Telugu news live updates Sunroof Cars - మీకు అదిరిపోయే సన్‌రూఫ్ కారు కావాలా? రూ.10 లక్షల లోపు లభించే 5 బెస్ట్ కార్లు ఇవిగో

ఇప్పుడు కార్లలో సన్‌రూఫ్ అనేది అందరూ కోరుకునే ఫీచర్. ఇండియాలో అలాంటి కార్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే కంపెనీలు కూడా సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీ కార్లను ఎక్కువగా తయారు చేస్తున్నాయి. రూ.10 లక్షల లోపు ధర ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
02:57 PM (IST) May 25

Telugu news live updates Astrology - 18 ఏళ్ల త‌ర్వాత రాజ‌యోగం.. జూన్ 7 నుంచి ఈ 3 రాశుల వారి జీవితం మార‌నుంది.

వ‌చ్చే నెల‌లో జ్యోతిష్య‌ప‌రంగా కీల‌క మార్పు జ‌ర‌గ‌నుంది. ఖ‌గోళ‌ప‌రంగా జ‌ర‌గ‌నున్నా ఈ మార్పు ద్వారా 3 రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయని పండితులు చెబుతున్నారు. ఇంత‌కా రాశులు ఏవంటే..

 

Read Full Story
02:24 PM (IST) May 25

Telugu news live updates కొత్త వెహికల్ కొనడానికి ఫుల్‌గా డబ్బులున్నా.. ఫైనాన్స్ తీసుకొనే కొనాలి? లాజిక్ ఇదే..

మీరు కారు లేదా బైక్ కొనాలని అనుకుంటున్నారా? మీ దగ్గర ఆ వెహికల్ కొనడానికి ఫుల్ గా డబ్బులు ఉన్నాయా? మొత్తం డబ్బు పెట్టి కొనేయకండి. కచ్చితంగా ఫైనాన్స్ తీసుకొనే కొనండి. ఎందుకంటే దీని వెనుక ఒక లాజిక్ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. 

Read Full Story
02:04 PM (IST) May 25

Telugu news live updates ఆరుగురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రచ్చ, అట్లీ ఏం చేయబోతన్నాడు

 అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  కొత్త సినిమాలో ఆరుగురు హీరోయన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వారెవరు. అట్లీ ఏం చేయబోతున్నాడు. 

Read Full Story
01:45 PM (IST) May 25

Telugu news live updates Space - ఇక‌పై వీకెండ్‌కి వేరే గ్ర‌హం వెళ్లి రావొచ్చు.. సినిమా కాదు నిజంగా నిజం..

ఇత‌ర గ్ర‌హాల‌పైకి ప్ర‌యాణం అన‌గానే హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ ఇది త్వ‌ర‌లోనే సాకారం కానుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

 

Read Full Story
01:06 PM (IST) May 25

Telugu news live updates Virat Anushka - ఆధ్యాత్మిక మార్గంలో కోహ్లీ, అనుష్క‌.. మొన్న బృందావనం నేడు..

 విరాట్ కోహ్లీ, అనుష్క ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. మ‌రీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత విరుష్క క‌పుల్ ప‌లు ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తున్నారు.

Read Full Story