Asianet News TeluguAsianet News Telugu

నా బడ్జెట్‌కు పదేళ్ల విజన్: నిర్మల సీతారామన్

పదేళ్ల విజన్‌తో బడ్జెట్‌ను రూపొందించినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్  ప్రకటించారు.

Budget 2019 Updates: "Budget Presented With 10 Year Vision In Mind," Says Nirmala Sitharaman
Author
New Delhi, First Published Jul 5, 2019, 3:31 PM IST

న్యూఢిల్లీ: పదేళ్ల విజన్‌తో బడ్జెట్‌ను రూపొందించినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్  ప్రకటించారు.

శుక్రవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ముద్ర స్కీమ్ కింద రూ. లక్ష వ్యాపారం కోసం పొందుతారని చెప్పారు.

ఏ ఒక్క రంగాన్ని కూడ తాము విస్మరించలేదని  నిర్మల సీతారామన్ చెప్పారు.  గ్రామీణ ఆర్థికాభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆమె తెలిపారు. సమీకృత ఆర్థికాభివృద్దికి కూడ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

సంబంధిత వార్తలు

బడ్జెట్‌పై పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు

నవ భారత్‌కు ఈ బడ్జెట్ దోహదం: నరేంద్ర మోడీ

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios