Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

త్వరలోనే కొత్త నగదు నాణెలను చలామణిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణెలు  అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
 

New coin series to be launched soon
Author
New Delhi, First Published Jul 5, 2019, 1:51 PM IST

న్యూఢిల్లీ: త్వరలోనే కొత్త నగదు నాణెలను చలామణిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణెలు  అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

శుక్రవారం నాడు  కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  1, 5,10, 20 రూపాయాల నగదు నాణెలను త్వరలో చలామణిలోకి తీసుకొస్తామని  కేంద్రం ప్రకటించింది.

నగదు నోట్లకు బదులుగా కొత్త తరహ నాణెలను అందుబాటులోకి తీసుకొని రానున్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios