న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం  అమలు చేసే ప్రధానమంత్రి జన్ అవాస్ యోజన ద్వారా  114 రోజుల్లోనే నిర్మించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

శుక్రవారం నాడు  కేంద్రమంత్రి  నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పీఎంఏవై అర్బన్ కింద 81 లక్షల ఇళ్ల నిర్మానానికి అనుమతి ఇచ్చినట్టుగా మంత్రి చెప్పారు.ఇప్పటికే 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టుగా మంత్రి గుర్తు చేశారు.

ప్రతి ఏటా ఇళ్ల నిర్మాణానికి  సుమారు రూ. 20 లక్షల కోట్లను కేటాయించనున్నట్టుగా మంత్రి చెప్పారు.  ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 314 రోజులు పడుతోందన్నారు. కానీ, ఒక్క ఇంటి నిర్మాణాన్ని 114 రోజులకే తగ్గించనున్నట్టు మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు