న్యూఢిల్లీ: గృహ నిర్మాణాలపై వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.  రూ. 45 లక్షలలోపు గృహ నిర్మాణాలు తీసుకొన్న వారికి మరో లక్షన్న వడ్డీ రాయితీని ఇస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

శుక్రవారం నాడు  నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రూ. 45 లక్షల గృహ నిర్మాణం తీసుకొన్న వారికి  రూ,. 2లక్షల వడ్డీ రాయితీని ఇస్తున్నారు. అయితే తాజా బడ్జెట్‌లో మరో లక్షన్నర వరకు రాయితీని ఇవ్వనున్నట్టు  కేంద్రం  ప్రకటించింది.

రూ. 45 లక్షలలోపు  గృహ నిర్మాణం కోసం లోన్ తీసుకొంటే మూడున్నర లక్షలను వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.  గృహ నిర్మాణ సంస్థలపై ఆర్బీఐకు నియంత్రణ అధికారం ఉంటుందని కేంద్రం తేల్చింది.

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు