Asianet News TeluguAsianet News Telugu

నవ భారత్‌కు ఈ బడ్జెట్ దోహదం: నరేంద్ర మోడీ

బడ్జెట్‌ చాలా అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. శుక్రవారంనాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
 

Budget a key step towards New India, says PM Modi
Author
New Delhi, First Published Jul 5, 2019, 2:06 PM IST

న్యూఢిల్లీ: బడ్జెట్‌ చాలా అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. శుక్రవారంనాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత ప్రధానమంత్రి మోడీ బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో పాటు ఆమె టీమ్‌ను ప్రధానమంత్రి మోడీ ప్రశంసలతో ముంచెత్తారు.మహిళ సాధికారితపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా ఆయన తెలిపారు.

ఐదేళ్లలో దేశం బాగా అభివృద్ది చెందుతోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐదు లక్షల కోట్ల ఎకానమీ వైపు దేశం దూసుకుపోతోందని  ఆయన అభిప్రాయపడ్డారు.కొత్త భారత దేశానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తోందన్నారు.

సామాన్యుడికి ఈ బడ్జెట్‌ ఎంతో మేలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినట్టుగా మోడీ ప్రకటించారు.

 

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios