న్యూఢిల్లీ:  మహిళలు అత్యధికంగా ఆసక్తి చూపే బంగారంపై కస్టమ్స్ చార్జీలను పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో బంగారం ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల  కంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

శుక్రవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్‌లో బంగారంపై  కస్టమ్స్‌ రుసుము పెంచుతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.  బంగారంపై కస్టమ్స్ రుసుమును 10 నుండి 12.5 శాతానికి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

దీంతో బంగారం, వెండి ధరలు పెరగనున్నాయి. మహిళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపే బంగారం ధరలు పెరిగేలా ట్యాక్స్ వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు