న్యూఢిల్లీ:  ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే జమ అవుతున్నాయి. ప్రతి రూపాయిలో 68 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే  ఖజానాకు చేరుతున్నాయి.

ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో 23 శాతం పన్నులు, సుంకాల్లో వాటా కింద ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లిస్తోంది. ప్రభుత్వానికి సమకూర్చే ప్రతి రూపాయి రాబడిలో జీఎస్టీ నుండి వచ్చే ఆదాయం 19 పైసలుగా ఉంది. 

ప్రతి రూపాయిలో అత్యధికంగా కార్పోరేషన్ పన్ను వాటా 21 పైసలుగా ఉంది. మరో వైపు రుణాలు, ఇతర మార్గాల్లో  సమీకరించే రాబడి ప్రతి రూపాయిలో 20 పైసలు కాగా వసూలయ్యే ప్రతి రూపాయిలో ఆదాయ పన్ను వాటా 16 పైసలుగా ఉంది.

మరో వైపు ప్రభుత్వానికి అందే రూపాయి ఆదాయంలో 8 శాతం ఎక్సైజ్ సుంకం, 4 పైసలు కస్టమ్స్ సుంకం, మూడు పైసలు రుణేతర పెట్టుబడి వసూళ్ల నుండి ప్రభుత్వం రాబడుతోంది.

సంబంధిత వార్తలు

నా బడ్జెట్‌కు పదేళ్ల విజన్: నిర్మల సీతారామన్

బడ్జెట్‌పై పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు

నవ భారత్‌కు ఈ బడ్జెట్ దోహదం: నరేంద్ర మోడీ

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు